"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మేకపాటి రాజమోహన రెడ్డి

From tewiki
Jump to navigation Jump to search
మేకపాటి రాజమోహన రెడ్డి
మేకపాటి రాజమోహన రెడ్డి


నియోజకవర్గము నెల్లూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1944-06-11) 11 జూన్ 1944 (వయస్సు 76)
బ్రాహ్మణపల్లి, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(YSRCP)
జీవిత భాగస్వామి మణిమంజరి
సంతానము 3 కుమారులు
నివాసము హైదరాబాదు
మూలం [1]

మేకపాటి రాజమోహన రెడ్డి (జ: 11 జూన్, 1944) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

రాజకీయ పదవులు

కాల వ్యవధి పదవి
1985 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు (MLA)
1989 9 వ లోక సభ సభ్యుడుగా ఎన్నుకోబడినాడు.
1990 సభ్యుడు, Consultative Committee, Ministry of Surface Transport
2004 Re-elected to 14th Lok Sabha (2nd term)
Member, Railway Convention Committee
2004-06 సభ్యుడు, Committee on Human Resource Development
2006 సభ్యుడు, Committee on Home Affairs
2009 Re-elected to 15th Lok Sabha (3rd term)
31 Aug. 2009 సభ్యుడు, Committee on Defence
23 Sept. 2009 సభ్యుడు, Committee on Government Assurances
2009 Member , సభ్యుడు Consultative Committee, Ministry on Road Transports & Highways
28 Feb. 2012 15లోకసభ సభ్యుడుగా రాజీనామా చేసాడు
15 June 2012 15 వ లోకసభ సభ్యుడుగా తిరిగి ఎన్నుకోబడ్డాడు
May, 2014 Re-elected to 16th Lok Sabha (4th term)
1 Sep. 2014 onwards Member, Standing Committee on Railways

మూలాలు

బయటి లింకులు