"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
మేడ్చెల్-మల్కాజ్గిరి జిల్లా
Script error: No such module "Settlement short description".
మేడ్చెల్-మల్కాజ్గిరి జిల్లా | |
---|---|
![]() తెలంగాణ లో మేడ్చెల్-మల్కాజ్గిరి జిల్లా స్థానము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
ముఖ్య పట్టణం | మేడ్చల్ |
మండలాలు | 15 |
ప్రభుత్వం | |
• జిల్లా కలెక్టరు | యమ్.వి.రెడ్డి |
• లోకసభ నియోజకవర్గాలు | 1 (మల్కాజ్గిరి) |
• శాసనసభ నియోజకవర్గాలు | 9 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,084 కి.మీ2 (419 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 24,40,073 |
• సాంద్రత | 2,300/కి.మీ2 (5,800/చ. మై.) |
• పట్టణ | 22,30,245 |
జనగణాంకాలు | |
• అక్షరాస్యత | 82.49 |
• లింగ నిష్పత్తి | 957 |
వాహనాల నమోదు కోడ్ | TS–08 [1] |
ప్రధాన రహదార్లు | 3 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులు |
జాలస్థలి | అధికారిక జాలస్థలి |
మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[2]
2016 అక్టోబరు 11న జరిగిన పునర్య్వస్థీకరణలో ఏర్పడిన ఈ కొత్త జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (మల్కాజ్గిరి, కీసర), 14 రెవిన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 6తో కలుపుకొని 162 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.పునర్య్వస్థీకరణలో 6 కొత్త మండలాలు ఏర్పడ్డాయి.[2] ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు రంగారెడ్డి జిల్లా లోనివే.జిల్లా పరిపాలనా కేంద్రం మేడ్చల్.[3]
Contents
స్థానిక స్వపరిపాలన
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.
విద్యాసంస్థలు
కూకట్పల్లిలో జె.ఎన్.టి.యు కళాశాల, బాచుపల్లిలో ఇంజనీరింగ్, టెక్నాలజీ పరిశోధన సంస్థ, దుండిగల్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంస్థ,దూలపల్లి లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఉన్నాయి
జిల్లాలోని శాసనసభ నియోజక వర్గంలు
జిల్లాలో 5 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
- కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం
- కూకట్పల్లి శాసనసభ నియోజకవర్గం
- ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం
- మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గం
- మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం
జిల్లాలోని పార్లమెంటు నియోజక వర్గాలు
- మల్కాజ్గిరి లోకసభ నియోజకవర్గం:దీని పరిధిలో ఈ జిల్లాలోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి,ఉప్పల్, మల్కాజ్గిరి, మేడ్చల్ శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి.
జిల్లాలోని రెవిన్యూ మండలాలు
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (7)
మూలాలు
- ↑ "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016.
- ↑ 2.0 2.1 "Medchal−Malkajgiri district" (PDF). New Districts Formation Portal. Government of Telangana. Archived from the original (PDF) on 30 November 2016. Retrieved 23 March 2017.
- ↑ "మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ప్రొఫైల్ (అధికార వెబ్సైట్)".