"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మైత్రి మూవీ మేకర్స్

From tewiki
Jump to navigation Jump to search
మైత్రి మూవీ మేకర్స్
ISINమూస:Wikidata
పరిశ్రమవినోదం
విధిక్రియాశీలకం
అంతకు ముందువారుమూస:Wikidata
తరువాతివారుమూస:Wikidata
స్థాపకుడునవీన్ యెర్నేని
వై. రవి శంకర్
చెరుకూరి మోహన్[1]
మూతబడినమూస:Wikidata
ప్రధాన కార్యాలయం,
భారత దేశం
Area served
భారత దేశం
ఉత్పత్తులుచలన చిత్రాలు
Servicesచిత్ర నిర్మాణం
Revenueమూస:Wikidata
మూస:Wikidata
మూస:Wikidata
Total assetsమూస:Wikidata
Ownerయెర్నేని నవీన్
వై. రవి శంకర్
చెరుకూరి మోహన్ [2]
Number of employees
మూస:Wikidata
జాలస్థలి[Lua error in మాడ్యూల్:WikidataIB at line 671: attempt to index field 'wikibase' (a nil value). ] 

Script error: No such module "Check for clobbered parameters".

మైత్రి మూవీ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్‌ ల చేత స్థాపించబడిన ఒక చలన చిత్ర నిర్మాణ సంస్థ.[3][4]

ఉత్పత్తులు

కంపెనీ మొదటి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, శృతి హాసన్ నటించిన శ్రీమంతుడు. 40-70 కోట్ల రూపాయల పెట్టుబడి కలిగిన ఈ చిత్రం అగస్టు 7 2015న ప్రపంచవ్యాప్తంగా 2500 తెరలపై విడుదలైనది. వారి రెండవ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో మోహన్ లాల్, జూనియర్ ఎన్.టి.ఆర్, సమంత, నిత్య మేనన్‌ ప్రధాన పాత్రలో నటించిన జనతా గ్యారేజ్. ఈ చిత్రం సెప్టెంబరు 1 2016లో విడుదలైదంది. వారి తరువాతి సినిమా సుకుమార్ దర్శకత్వంలో రాం చరణ్ తేజ, సమంత, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన రంగస్థలం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 30, 2018 న విడుదలైంది.

చలన చిత్రాలు

సూచిక
Productions that have not yet been released ఇంకా విడుదలైన ఉత్పత్తులను సూచిస్తుంది
సంవత్సరం చలన చిత్రం భాష దర్శకుడు తారాగణం ఇతర వివరాలు
2015 శ్రీమంతుడు తెలుగు కొరటాల శివ మహేశ్ ‌బాబు, శ్రుతి హాసన్ జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహ నిర్మాణం.
2016 జనతా గ్యారేజ్ తెలుగు కొరటాల శివ జూనియర్ ఎన్.టి.ఆర్ , సమంత, నిత్య మేనన్‌
2018 రంగస్థలం తెలుగు సుకుమార్ రాం చరణ్ తేజ, సమంత
2018 సవ్యసాచి తెలుగు మొండేటి చందు నాగ చైతన్య, నిధి అగర్వాల్
2018 అమర్ అక్బర్ ఆంటోని తెలుగు శ్రీను వైట్ల రవితేజ,ఇలియానా, శ్రుతి హాసన్
2018 పేరులేని రవి తేజ - సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ తెలుగు సంతొష్ శ్రినివాస్ రవితేజ, కాజల్ అగర్వాల్, కేథరీన్_థెరీసా చిత్రీకరణ జరుగుతుంది

మూలాలు

  1. "Mahesh Babu's new film shoot delayed". Cite has empty unknown parameter: |1= (help)
  2. "Mahesh babu & koratala Siva film by Mythri movie makers".
  3. "Mahesh Babu is Srimanthudu?". gulte.com. December 15, 2014. Retrieved July 27, 2015.
  4. "Mahesh Babu ventures into film production with Srimanthudu". indiaglitz.com. May 29, 2015. Retrieved June 3, 2015.

బాహ్య లింకులు