"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
యల్లారెడ్డిపేట్ మండలం
Jump to navigation
Jump to search
యల్లారెడ్డిపేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలం.[1]
ఎల్లారెడ్డిపేట | |
— మండలం — | |
రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా పటంలో ఎల్లారెడ్డిపేట మండల స్థానం | |
Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/తెలంగాణ" does not exist.తెలంగాణ పటంలో ఎల్లారెడ్డిపేట స్థానం |
|
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°31′26″N 78°35′06″E / 18.523888°N 78.584976°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రాజన్న సిరిసిల్ల జిల్లా |
మండల కేంద్రం | ఎల్లారెడ్డిపేట |
గ్రామాలు | 17 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 59,633 |
- పురుషులు | 28,750 |
- స్త్రీలు | 29,883 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 47.85% |
- పురుషులు | 62.63% |
- స్త్రీలు | 33.37% |
పిన్కోడ్ | {{{pincode}}} |
ఇది సమీప పట్టణమైన సిరిసిల్ల నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 59,633 - పురుషులు 28,750 - స్త్రీలు 29,883[2]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
- యల్లారెడ్డిపేట్
- గుండారం
- తిమ్మపూర్
- రాజన్నపేట్
- దుమాల
- పోతారెడ్డిపల్లి
- వెంకటాపూర్
- పదిర
- నారాయణపూర్
- బండలింగంపల్లి
- అక్కపల్లి
- గొల్లపల్లి
- బొప్పాపూర్
- కోరుట్లపేట్
- సింగారం
- అల్మాస్పూర్
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకొనబడలేదు
మూలాలు
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-02-12.
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03[permanent dead link]