"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

యాలాల్‌ మండలం

From tewiki
Jump to navigation Jump to search

యాలాల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1]

యాలాల
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటంలో యాలాల మండల స్థానం

Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/తెలంగాణ" does not exist.తెలంగాణ పటంలో యాలాల స్థానం

అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°12′51″N 77°38′20″E / 17.214264°N 77.638779°E / 17.214264; 77.638779
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రం యేలాల్‌
గ్రామాలు 33
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 45,295
 - పురుషులు 22,128
 - స్త్రీలు 23,167
అక్షరాస్యత (2011)
 - మొత్తం 41.90%
 - పురుషులు 54.72%
 - స్త్రీలు 29.44%
పిన్‌కోడ్ 501144

ఇది సమీప పట్టణమైన తాండూరు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.

గణాంకాలు

మండల జనాభా

2001 భారత జనగణన గణాంకాల ప్రకారము యాలాల మండల జనాభా 39451 (పురుషుల సంఖ్య 19537, మహిళలు 19914).అక్షరాస్యత (2011) - మొత్తం 41.90% - పురుషులు 54.72% - స్త్రీలు 29.44%

సమీప మండలాలు

ఈ మండలానికి సమీపంలో తాండూరు మండలం ఉత్తరాన, బొంరాస్పేట తూర్పున, కొడంగల్ దక్షిణాన, పెద్దేముల్ మండలం ఉత్తరాన ఉన్నాయి. బొమ్మరాస్ పల్లి మండలం తూర్పున, బషీరాబాద్ మండలం పడమరన ఉన్నాయి.[2]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు


గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. http://www.onefivenine.com/india/villages/Rangareddi/Yalal/Yalal[permanent dead link]

వెలుపలి లంకెలు