"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

యాహూ!

From tewiki
(Redirected from యాహూ)
Jump to navigation Jump to search

యాహూ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక ఇంటర్నెట్ సేవాధారిత సాఫ్టువేర్ సంస్థ. దీని సృష్టికర్తలు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ ఫిలో మరియు జెర్రీ యాంగ్. ఇది ఒక సర్చ్ ఇంజిన్ను, ఈ-మెయిల్ సేవను, డైరెక్టరీ సేవలనూ మరియు ఇతర వెబ్ ఆధారిత సేవలను అందిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా లోని సన్నీవేల్లో ఉంది.

ఫిబ్రవరి 1, 2008వ తేదీన మైక్రోసాఫ్ట్ యాహూను కొనుగోలు చేయడానికి ఒక షేరుకు 31 డాలర్ల రేటుతో ప్రయత్నం చేసింది. కానీ యాహూ డైరెక్టర్ల సంఘం ఈ రేటు చాలా తక్కువగా ఉందని తిప్పి కొట్టింది.

చరిత్ర మరియు పరిణామం

good

ఉత్పత్తులు మరియు సేవలు

ఆదాయ వనరులు

విమర్శలు మరియు వివాదాలు

మూలాలు