యుగకర్తలు

From tewiki
Jump to navigation Jump to search
యుగకర్తలు
(1987 తెలుగు సినిమా)
నిర్మాణం కె.రాఘవ
నిర్మాణ సంస్థ ప్రతాప్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

యుగకర్తలు 1987 సెప్టెంబర్ 11న విడుదలైన తెలుగు సినిమా. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.రాఘవ నిర్మించిన ఈ సినిమాకు కె.ఆదిత్య దర్శకత్వం వహించగా సుభష్ గోపి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

 • రాజశేఖర్
 • జీవిత
 • సాగర్
 • భానుప్రకాష్
 • కళ్యాణీ
 • ఎ.జె.వి.ప్రసాద్
 • ఎస్.వి.వెంకట్
 • సుబ్బరాయశర్మ
 • మేనక
 • అన్నపూర్ణ
 • రామతులసి
 • నాగమణీ
 • కృష్ణవేణి
 • శిల్ప
 • బాబూ మోహన్

సాంకేతిక వర్గం

 • మాటలు: యడవల్లి
 • పాటలు: సి.నారాయణరెడ్డి, వడ్డేపల్లి కృష్ణ
 • నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
 • కళ: వి.కృష్ణమూర్తి
 • కెమేరామన్: డి.సుబ్రహ్మణ్యం
 • ఆపరేటివ్ కెమేరామన్: ఎ.రమేష్
 • డైరక్టరఫ్ ఫోటోగ్రఫీ : జి.మోహన్ కృష్ణ
 • సంగీతం: సుభాష్ - గోపి
 • కూర్పు: టి.కృష్ణ
 • సహనిర్మాత : కె.ఉమాకాంత్
 • నిర్మాత :కె.రాఘవ
 • దర్శకత్వం: కె.ఆదిత్య

మూలాలు

 1. "Yugakarthalu (1987)". Indiancine.ma. Retrieved 2020-09-08.

బాహ్య లంకెలు