యోధాన యోధులు

From tewiki
Jump to navigation Jump to search
యోధాన యోధులు
దస్త్రం:Yodhana yodhulu.jpg
దర్శకత్వంకె.శంకర్
రచనమహారథి
నటులు
  • ఎస్.వరలక్ష్మి
  • ఎం.ఎన్.రాజం
  • పి.ఎస్.వీరప్ప
  • ఎస్.ఎస్.రాజేంద్రన్
  • కమలా లక్ష్మణ్
సంగీతంఅశ్వత్థామ
నిర్మాణ సంస్థ
విడుదల
14 సెప్టెంబరు 1961
దేశంభారతదేశం
భాషతెలుగు

యోధాన యోధులు 1961, సెప్టెంబరు 14వ తేదీ వినాయక చవితి సందర్భంగా విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా.

పాటలు

  1. కలనుగని నిన్నలనుగనీ మన ఆశల అలలలో - సి. గోవిందరాజన్, నిర్మల - రచన: నారపరెడ్డి
  2. కాంతి వోలె కళకళగా కపురమటుల ఘుమఘుమగా - కె.రాణి, వైదేహి - రచన: శ్రీరామచంద్
  3. కులమూ బలమూ చేరెనుగా అని ఫలమూ బలిగా - ఎ.పి.కోమల - రచన: వరప్రసాద రావు
  4. గతము నేరవో గతులు మారెనో అభయదానమే లేదో - వైదేహి - రచన: శ్రీరామచంద్
  5. చిలిపివి రారాజా బంగారు మా రాజా - నిర్మల, వైదేహి - రచన: వరప్రసాద రావు
  6. టిక్కు టెక్కుల చిట్టి టెక్కు నిక్కు హోయల చిట్టి - కె. రాణి - రచన: సుంకర
  7. డోలు మేళము కోట్టండహా డప్పు కొట్టి పాడం డహో - కె. రాణి బృందం రచన: సుంకర
  8. భారతవీరా ఓ భారత వీరా - సి. గోవిందరాజన్,రఘురాం,విజయలక్ష్మి - రచన: శ్రీరామచంద్
  9. మహిత మహాపవిత్రమానిత ఘనకీర్తి కాంతికళా - వైదేహి, జి.కె. రాజం రచన: సుంకర
  10. మేఘం శపించెనమ్మా విధి పగచూపెనమ్మా విలయం జలప్రళయం - వైదేహి - రచన: శ్రీరామచంద్
  11. వీరనివాసం భారతదేశం జగతికి ఆదర్శం నీటికి నిలయం - సి. గోవిందరాజన్ - రచన: శ్రీరామచంద్