"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
రంగస్థల నటీమణుల జాబితా
(Redirected from రంగస్థల నటీమణులు)
Jump to navigation
Jump to search
తెలుగు నాటకరంగ ఘనత ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే దిశగా అనేకమంది నటీమణులు: నాటకాలను ప్రదర్శించారు. వారిలో కొంతమంది వివరాలు.
- అనురాధా నిప్పాణి:
- ఆలపాటి లక్ష్మి:
- ఇళ్ళ ఆదిలక్ష్మి:
- ఇందిర మందలపు:
- ఎమ్. చంద్రసేనగౌడ్:
- ఎండకుర్తి కామేశ్వరి:
- కొమ్మాజోస్యుల ఇందిరాదేవి:
- కొమ్మూరి పద్మావతీదేవి:
- జమునా రాయలు:
- జయశ్రీ (శ్రీజయ):
- జి.వరలక్ష్మి:
- జ్యోతిరాణి సాలూరి: తెగారం, కన్యాశుల్కం, ఓ లచ్చి గుమ్మాడి, రాజిగాడు రాజయ్యాడు[1]
- నాగమణి:
- నవీన. ఎస్:
- పద్మావతి వానపల్లి:
- పద్మావతి. ఎల్:
- పసుపులేటి కన్నాంబ:
- బుర్రా విజయదుర్గ:
- మణిబాల. ఎస్:
- మాధవి. ఒ:
- మంగిన నాగమణి:
- రత్నగిరి కృష్ణవేణి :
- రమణ. ఎమ్.వి. :
- రమాదేవి దాసరి :
- రాజ్యం. కె :
- అమృతవర్షిణి:
- లహరి గుడివాడ:
- శ్రీజ సాధినేని:
- పద్మప్రియ భళ్లముడి:
- రాజేశ్వరి పువ్వుల:
- రేకందార్ అనసూయాదేవి:
- రేకందార్ ఇందిరాదేవి:
- రేకందార్ ఉత్తరమ్మ:
- రేకందార్ గుణవతి:
- రేకందార్ ప్రేమలత:
- లక్ష్మీ. టి:
- లక్ష్మీరాజ్యం:
- విజయలక్ష్మి నర్రా:
- వనారస కమలమ్మ:
- వేములపల్లి విజయ:
- ఋష్యేంద్రమణి:
- శ్రీరంజని (సీనియర్):
- శ్రీలక్ష్మి రేబాల:
- సావిత్రి (నటి):
- సురభి కమలాబాయి:
- సురభి పాపాబాయి:
- సురభి ప్రభావతి:
- హేమ. ఎమ్:
మూలాలు
- ↑ జ్యోతిరాణి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 42.