"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రంగులకల

From tewiki
Jump to navigation Jump to search
రంగులకల
దర్శకత్వంబి.నరసింగరావు
నిర్మాతబి. వెంకటేశ్వర రావు
రచనబి.నరసింగరావు
స్క్రీన్ ప్లేబి.నరసింగరావు
నటులుబి.నరసింగరావు,
రూప,
సాయచంద్,
గద్దర్
సంగీతంగద్దర్
ఛాయాగ్రహణంఅపూర్బ కిషోర్ బీర్
నిర్మాణ సంస్థ
సుచిత్ర ఇంటర్నేషనల్
విడుదల
1983
నిడివి
136 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

రంగుల కల 1983లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సుచిత్ర ఇంటర్నేషనల్ పతాకంలో బి.నరసింగరావు[1] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బి.నరసింగరావు, రూప, సాయచంద్, గద్దర్ ముఖ్యపాత్రలు పోషించారు. 1984లో 31వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఇది ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.[2] 9వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడి ప్రత్యేక ప్రశంసలు అందుకుంది.[3][4]

కథా నేపథ్యం

సరైన గుర్తింపు లభించని చిత్రకారుడి జీవితం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.

తారాగణం

సాంకేతికవర్గం

  • రచన, చిత్రానువాదం, నిర్మాత, దర్శకత్వం: బి.నరసింగరావు
  • సంగీతం: గద్దర్
  • ఛాయాగ్రహణం: అపూర్బ కిషోర్ బీర్
  • నిర్మాణ సంస్థ: సుచిత్ర ఇంటర్నేషనల్

పాటలు

  1. జామ్ జమల్మార్రి
  2. భద్రమ్ కొడుకో
  3. మదనా సుందరి
  4. పొదల పొదల

పురస్కారాలు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మూలాలు

  1. "Narsing Rao's films regale Delhi" (Press release). webindia123.com. 21 December 2008. Retrieved 2020-08-30.
  2. "31st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 December 2011.
  3. "Lamakaan". Archived from the original on 2014-02-20. Retrieved 2017-12-22.
  4. "Award-winning B. Narasinga Rao brings quality to Telugu cinema". India Today.

ఇతర లంకెలు