రంభ (నటి)

From tewiki
Jump to navigation Jump to search


రంభ
Rambha quick gun murugun.jpg
జన్మ నామంవిజయలక్ష్మి
జననం (1976-06-05) 1976 జూన్ 5 (వయస్సు 45)
విజయవాడ, కృష్ణా జిల్లా
భార్య/భర్త ఇంద్రన్ పద్మనాధన్
ప్రముఖ పాత్రలు అల్లుడా మజాకా
బొంబాయి ప్రియుడు
హిట్లర్

రంభ (ఆంగ్లం: Rambha) తెలుగు సినిమా పరిశ్రమలో నటి. ఈమె స్వస్థలం విజయవాడ. దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెలుగు తెరకు ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వార పరిచయం చేసాడు.

సినీ జీవితం

రంభ నటించిన తెలుగు చిత్రాల పాక్షిక జాబితా

వ్యక్తిగత జీవితము

ఈమె మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్ళి చేసుకునింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక్క కుమారుడు.

ఇది కూడా చూడండి

రంభ - ఇంద్రుని సభలో నర్తకి

మూలాలు

బయటి లంకెలు