"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రక్త సంబంధ వ్యాధులు

From tewiki
Jump to navigation Jump to search

రోగములు, సంబంధిత ఆరోగ్య సమస్యల యొక్క అంతర్జాతీయ గణాంక వర్గీకరణ 10వ రివిజను (ICD-10) అంటే రోగములు, వాటి లక్షణములు,గుర్తులు,అసాధారణ విషయములు,ఫిర్యాదులు;రోగ కారకమైన సామాజిక పరిస్థితులు, బయటి కారణాలు, వీటి అన్నిటి యొక్క సమగ్ర కోడింగ్ విధానం. దీనిని వర్గీకరించినది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) [1]. ఈ పేజీలో ICD-10 చాప్టరు III: రక్తము, ఇతర సంబంధ అవయవాల వ్యాధులు, రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు సంబంధించిన సమాచారం ఉంది.

D50–D89 – రక్తము, ఇతర సంబంధ అవయవాల వ్యాధులు, రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు

(D50–D53) పోషక ఆహార లోపము వల్ల కలిగిన రక్తహీనతలు

(D55–D59) హీమోలైటిక్ రక్త హీనతలు

(D60–D64) ఏప్లాస్టిక్, ఇతర రక్తహీనతలు

(D65–D69) రక్తము గడ్డ కట్టడం లోని లోపాలు, పర్ప్యుర, ఇతర హీమొరాజిక్ పరిస్థితులు

(D70–D77) రక్తము, ఇతర సంబంధ అవయవాల వ్యాధులు

(D80–D89)రోగ నిరోధక వ్యవస్థ కు సంబంధించిన కొన్ని అవకతవకలు

ఇవి కూడా చూడండి

List of ICD-10 codes International Statistical Classification of Diseases and Related Health Problems List of ICD-9 codes 140–239: neoplasms

మూలాలు

1) WHO | International Classification of Diseases (ICD)