"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రఘువంశ సుధా

From tewiki
Jump to navigation Jump to search
"రఘువంశ సుధా"
రచయితపట్నం సుబ్రమణ్య అయ్యరు
భాషతెలుగు
రూపంకీర్తన

రఘువంశ సుధా అన్న ఈ ప్రసిద్ధ కృతి పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ విరచితం. కథనకుతూహలం రాగం ఆది తాళం లో ఈ కృతిని నిర్దేశించారు.

ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, ఏసుదాస్ వంటి ఎందరో కర్ణాటక సంగీత గాయకులు ఈ కృతిని పాడారు.

సాహిత్యం

పల్లవి:
రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ
రామ రాజ రాజేశ్వర

అనుపల్లవి:
ఆఘమేఘామృత శ్రీకర
అసురేంద్ర మృగేంద్ర వర జగన్నాథ అసురేశ మృగేంద్ర దా రా జగన్నాథ

చరణం1:
జమదగ్నిజ గర్వ ఖండన
జయ రుద్రాది విస్మిత భందన
కమలాప్తాన్వయ మండన
అగణిత అర్పుత శూర్య శ్రీ వెంకటేశ్వర

చరణం2:
భృగునందనా కవిభంజనా
బృందారకా బృందాహితా
నిగమాంతవ సుబుధావన నీరజాక్ష శ్రీ వేంకటేశ్వరా

గానం చేసిన ప్రముఖులు

మూలాలు