"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రమేష్ అరవింద్

From tewiki
Jump to navigation Jump to search
రమేష్ అరవింద్
జననం (1964-09-10) 10 సెప్టెంబరు 1964 (వయస్సు 56)
పూర్వ విద్యార్థులువిశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం, బెంగళూరు
వృత్తినటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, వక్త
క్రియాశీల సంవత్సరాలు1984–ప్రస్తుతం
జీవిత భాగస్వాములుఅర్చన రమేష్
పిల్లలు2

రమేష్ అరవింద్ (జ. 10 సెప్టెంబరు, 1964) ఒక భారతీయ సినిమా నటుడు, దర్శకుడు, మరియు టివీ వ్యాఖ్యాత. ఎక్కువగా కన్నడ, తమిళ సినిమాల్లో నటించాడు. ఇంకా కొన్ని తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో కూడా నటించాడు.

మూలాలు