రహస్యం

From tewiki
Jump to navigation Jump to search

రహస్యం లేదా గూఢము అనగా దాచబడిన విషయము.

తెలుగు భాషలో గూఢము అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] గూఢము [Skt.] n అనగా A secret. రహస్యము. adj. Hidden, secret, abstruse. దాచబడిన. గూఢచారి gūḍha-chāri. n. A secret emissary, a spy, an agent or messenger. గూఢజుడు gūdha-juḍu. n. One of unknown birth or uncertain parentage అనాధ. గూఢపాత్తు gūḍha-pāttu. n. Lit. One whose feet do not appear. A serpent, a snake, పాము. గూఢరత్నము gūḍha-ratnamu. n. A game among girls, like 'Hunt the slipper.' గూఢరత్నసికతాన్వేషణంబు. Vasu. iii. 37. గూఢ సాక్షి a witness who knows the real secret; or a secretly hired witness, నిజం తెలిసిన సాక్షి.

మూలాలు

ఇవి కూడా చూడండి