"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రాజధాని

From tewiki
Jump to navigation Jump to search
భారత రాజదాని డిల్లీలో ఒక ప్రాంతం

రాజధాని, అనగా ఒక దేశం, లేదా ప్రాంతం లేదా రాష్ట్రం అధికార పరిపాలనా విభాగాలు గల పట్టణం లేదా నగరాన్ని రాజధాని అంటారు.రాజధాని దాదాపుగా మహా నగరపాలక సంస్థ, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ గల పరిపాలనా వ్యవస్థ ఉంటుంది.ఇది ఆ దేశం పరిపాలనా వ్యవహారాలు లేదా పరిపాలనా విభాగ అంగాలు గల నగరంగా పేర్కొనవచ్చు.

పూర్వకాలంలో రాజులు తమ రాజ్యానికి లేదా సామ్రాజ్యానికి కేంద్రంగా చేసుకుని పరిపాలించేవారు. పూర్వం ఈ నగరాలకే రాజధాని అనే పేరు వచ్చింది. ఉదాహరణకు అక్బరు కాలంలో ఫతేపూర్ సిక్రీ, ఆ తరువాత ఆగ్రా భారత రాజధానిగా ఉన్నాయి.

అలాగే సమకాలీనంలో, ఒక రాజ్యం అనగా దేశం, తన రాజకీయ విషయాలను ఒకే చోట నుండి పర్యవేక్షించడానికి, పరిపాలించడానికి ఎంచుకున్న నగరమే ఈ రాజధాని. ఉదాహరణకు నేటి భారత్ రాజధాని న్యూఢిల్లీ. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి

మూలాలు

వెలుపలి లంకెలు