రాజధాని (సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
రాజధాని
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం వినోద్ కుమార్,
యమున
సంగీతం విద్యాసాగర్
నిర్మాణ సంస్థ డివియస్.ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

రాజధాని 1993 ఫిబ్రవరి 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, యమున నటించగా, విద్యాసాగర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు డి.వి.ఎస్. ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై డి.వి.కె.రాజు నిర్మించాడు.[1]

నటవర్గం

 • వినోద్ కుమార్
 • యమున
 • శ్రీవిద్య
 • కె.ముక్కానరసింగరావు
 • బాబూ మోహన్
 • అశోక్ కుమార్
 • విజయ్ కుమార్
 • ఆర్.వి.ప్రసాద్
 • డి.అచ్యుతరెడ్డి
 • జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
 • సుందరరామశర్మ
 • శ్రీహరి
 • డా. తంబు
 • మాణీక్
 • కృష్ణ చైతన్య
 • వేదుల కామేశ్వరారవు

సాంకేతికవర్గం

 • దర్శకత్వం: కోడి రామకృష్ణ
 • సంగీతం: విద్యాసాగర్
 • నిర్మాణ సంస్థ: డివియస్.ఎంటర్‌ప్రైజెస్
 • సమర్పణ: డి.వి.యస్.రాజు
 • మాటలు: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
 • పాటలు: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వెన్నెలకంటి
 • నేపథ్యగానం: యస్. పి.బాలసుబ్రహ్మణ్యం, కెజె ఏసుదాసు, నాగూర్ బాబు, కె.ఎస్.చిత్ర
 • నృత్యం: శివ సుబ్రహ్మణ్యం
 • కూర్పు: తాతా సురేష్
 • ఛాయాగ్రహణం: కోడి లక్ష్మణ్
 • నిర్మాత: డి.వి.కె రాజు

మూలాలు

 1. "Rajadhani (1993)". Indiancine.ma. Retrieved 2020-08-31.

బాహ్య లంకెలు