"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
రాజన్న సిరిసిల్ల జిల్లా
Jump to navigation
Jump to search
రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.[1]
ఈ జిల్లా అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించింది. ఈ జిల్లాలో ఒక (సిరిసిల్ల) రెవెన్యూ డివిజన్, 13 మండలాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం సిరిసిల్ల. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు కరీంనగర్ జిల్లాకు చెందినవి.[2]మూస:Infobox mapframe
భౌగోళికం, సరిహద్దులు
భౌగోళికంగా ఈ జిల్లా ఉత్తర తెలంగాణలో ఉంది. ఉత్తరాన జగిత్యాల జిల్లా, తూర్పున కరీంనగర్ జిల్లా, దక్షిణాన సిద్ధిపేట జిల్లా, పశ్చిమాన కామారెడ్డి జిల్లా, వాయువ్యాన నిజామాబాదు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.
జిల్లాలోని మండలాలు
- సిరిసిల్ల మండలం
- తంగళ్ళపల్లి మండలం *
- గంభీరావుపేట మండలం
- వేములవాడ మండలం
- వేములవాడ గ్రామీణ మండలం *
- చందుర్తి మండలం
- రుద్రంగి మండలం *
- బోయినపల్లి మండలం
- యల్లారెడ్డిపేట్ మండలం
- వీర్నపల్లి మండలం *
- ముస్తాబాద్ మండలం
- ఇల్లంతకుంట మండలం
- కోనరావుపేట మండలం
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (4)
మూలాలు
- ↑ http://sircilla.telangana.gov.in/wp-content/uploads/2016/10/228.Rajanna-228.pdf
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016