రాజమహల్

From tewiki
Jump to navigation Jump to search
రాజమహల్
(1972 తెలుగు సినిమా)
220px
దర్శకత్వం బి.హరినారాయణ
తారాగణం కృష్ణ,
విజయలలిత, కృష్ణంరాజు
నిర్మాణ సంస్థ రాజు పిక్చర్స్
భాష తెలుగు

రాజమహల్ 1972, ఏప్రిల్ 6న విడుదలైన తెలుగు సినిమాఅ.

తారాగణం

 • కృష్ణ
 • కృష్ణంరాజు
 • విజయలలిత
 • జ్యొతిలక్ష్మి
 • రామదాసు
 • త్యాగరాజు
 • కె.వి.చలం
 • జయకుమారి

సాంకేతిక వర్గం

 • దర్శకత్వం: బి.హరినారాయణ
 • సంగీతం: టి.వి. రాజు

పాటలు

ఈ సినిమాలోని పాటల వివరాలు[1]:

 1. ఈ నిషా రేయిలోన ఈ మజా మండులోన తేలిపో తూలిపో - పి. సుశీల - రచన: విజయరత్నం
 2. ఎగాదిగా చూస్తావు ఎమయ్యా దీని లోతుపాతు తెలుసుకో - ఎస్. జానకి - రచన: ప్రయాగ
 3. చెలిమి పెంచుకొనే వేళాయే ఓ ఓ వలపు పంచుకొనే వేళాయే - ఎస్. జానకి - రచన: దాశరధి
 4. నన్నే తెలుసుకో తెలుసుకో తెలుసుకో నన్నే కలుసుకో - ఎస్. జానకి - రచన: దాశరధి
 5. మగువే ఒక నిషా రా అది మధువుకన్నా మహా మజారా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: సి.ఆర్. స్వామి

మూలాలు

 1. కొల్లూరి భాస్కరరావు. "రాజమహల్ - 1972". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 9 March 2020.

బయటిలింకులు