"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రాజాం శాసనసభ నియోజకవర్గం

From tewiki
Jump to navigation Jump to search

శ్రీకాకుళం జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో రాజాం శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గ పరిధిలోని మండలాలు

  • వంగర
  • రేగడి ఆముదాలవలస
  • రాజాం
  • సంతకవిటి

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 128 Rajam (SC) Kambala Jogulu M YSRC 69192 Kavali Prathibha Bharathi F తె.దే.పా 68680
2009 128 Rajam (SC) Kondru Murali Mohan M INC 61771 Kavali Prathibha Bharathi F తె.దే.పా 34638

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ మహిళా నేత కె.ప్రతిభా భారతి పోటీ చేస్తున్నది.[1]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009