"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
రాజీవ్ గాంధీ
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
రాజీవ్ గాంధీ | |||
రాజీవ్ గాంధీ
| |||
పదవీ కాలము 1984-1989 | |||
ముందు | ఇందిరా గాంధీ | ||
---|---|---|---|
తరువాత | వి.పి.సింగ్ | ||
నియోజకవర్గము | అమేథీ , ఉత్తరప్రదేశ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఆగష్టు 20 , 1944 ముంబై , మహారాష్ట్ర ![]() | ||
మరణం | మే 21 , 1991 శ్రీపెరుంబుదూరు , తమిళనాడు | ||
రాజకీయ పార్టీ | 30px భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | సోనియా గాంధీ | ||
సంతానము | ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ | ||
నివాసము | న్యూ ఢిల్లీ | ||
మతం | హిందూ | ||
జులై,31, 2008నాటికి |
రాజీవ్ గాంధీ (హిందీ राजीव गान्धी), (ఆగష్టు 20, 1944 – మే 21, 1991), ఇందిరా, ఫిరోజ్ గాంధీ ల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రి (గాంధీ - నెహ్రూ కుటుంబము నుండి మూడవ వాడు). 1984, అక్టోబరు 31 న తల్లి మరణముతో ప్రధానమంత్రి అయిన రాజీవ్ 1989, డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయము పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడు.
శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు. ఈయన వర్ధంతి రోజైన మే 21నాడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది.[1] [2]
- ↑ నమస్తే తెలంగాణ, జాతీయ వార్తలు (20 May 2015). "ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా రాజీవ్ వర్ధంతి". Archived from the original on 21 మే 2019. Retrieved 21 May 2019. Check date values in:
|archivedate=
(help) - ↑ విశాలాంధ్ర, ప్రకాశం (21 May 2011). "ఉగ్రవాద నిర్మూలనకు కంకణబద్ధులు కావాలిఉగ్రవాద నిర్మూలనకు కంకణబద్ధులు కావాలి". Archived from the original on 21 మే 2019. Retrieved 21 May 2019. Check date values in:
|archivedate=
(help)
ఇవికూడా చూడండి
ఇంతకు ముందు ఉన్నవారు: ఇందిరా గాంధీ |
భారత ప్రధానమంత్రి 31/10/1984—2/12/1989 |
తరువాత వచ్చినవారు: వి.పి.సింగ్ |
మూలాలు, వనరులు
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).
Rajiv gandhi said happy birthday to me