"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రాజు సుందరం

From tewiki
Jump to navigation Jump to search
రాజు సుందరం
జననం (1970-09-09) 9 సెప్టెంబరు 1970 (వయస్సు 50)
వృత్తినృత్య దర్శకుడు
దర్శకుడు
నటుడు
క్రియాశీల సంవత్సరాలు1992–ప్రస్తుతం
బంధువులుప్రభు దేవా (తమ్ముడు)
నాగేంద్ర ప్రసాద్ (తమ్ముడు)

రాజు సుందరం ఒక ప్రముఖ నృత్య దర్శకుడు మరియు నటుడు. ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాలకు పనిచేశాడు. ఇతని తండ్రి సుందరం మాస్టారు కూడా నృత్య దర్శకుడే. ఈయన ముగ్గురు కొడుకుల్లో రాజు సుందరం పెద్ద వాడైతే మిగతా ఇద్దరు తమ్ముళ్ళు ప్రభు దేవా, నాగేంద్ర ప్రసాద్.[1]

మూలాలు

  1. "It takes Raju to tango - HYDB". The Hindu. 2006-01-03. Retrieved 2015-10-30.