"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రాజ్‌కుమార్ నటించిన చిత్రాల జాబితా

From tewiki
Jump to navigation Jump to search

ఇది కన్నడ చలనచిత్ర నటుడు, గాయకుడు అయిన డా.రాజ్‌కుమార్ నటించిన సినిమాల పూర్తి జాబితా.

క్రమసంఖ్య సంవత్సరము చిత్రము దర్శకుడు ఇతర తారాగణం సంగీత దర్శకుడు
1 1954 బేడర కణ్ణప్ప (కన్నడ: ಬೇಡರ ಕಣ್ಣಪ್ಪ హెచ్.ఎల్.ఎన్.సింహా పండరీబాయి, రాజసులోచన, జి.వి.అయ్యర్, నరసింహరాజు, హెచ్.ఆర్.శాస్త్రి ఆర్. సుదర్శనం
2 1955 సోదరి (కన్నడ: ಸೋದರಿ) టి.వి.సింగ్ ఠాగూర్ పండరీబాయి, జయశ్రీ, రాఘవేంద్రరావు,జి.వి.అయ్యర్, కె.ఎస్.అశ్వథ్, సంధ్య, ఎన్.ఎస్.కృష్ణన్, కౌశిక్, విద్య పద్మనాభశాస్త్రి, జి.కె.వెంకటేష్, పి.శ్రీనివాస అయ్యంగార్
3 1956 భక్త విజయ (కన్నడ: ಭಕ್ತ ವಿಜಯ) ఆరూరు పట్టాభి మైనావతి,పండరీబాయి శ్యామ్-ఆత్మానాథ్
4 1956 హరి భక్త (కన్నడ: ಹರಿ ಭಕ್ತ) టి.వి.సింగ్ ఠాగూర్ పండరీబాయి, మైనావతి, నరసింహరాజు, జి.వి.అయ్యర్, హెచ్.ఆర్.శాస్త్రి జి.కె.వెంకటేష్
5 1956 ఓహిలేశ్వర (కన్నడ: ಓಹಿಲೇಶ್ವರ) టి.వి.సింగ్ ఠాగూర్ కళ్యాణ్ కుమార్, నరసింహరాజు, హెచ్.ఆర్.శాస్త్రి, పండరీబాయి, శ్రీరంజని,జి.వి.అయ్యర్, మీనాక్షి జి.కె.వెంకటేష్
6 1957 సతి నళాయిని (కన్నడ: ಸತಿ ನಳಾಯಿನಿ) టి.ఆర్.ఎస్.గోపు పండరీబాయి
7 1957 రాయర సొసె (కన్నడ: ರಾಯರ ಸೊಸೆ) ఆర్.రామమూర్తి, కె.ఎస్.మూర్తి పండరీబాయి, కళ్యాణ్ కుమార్, మైనావతి ఆర్.దివాకర
8 1958 భూకైలాస (కన్నడ: ಭೂಕೈಲಾಸ) కె.శంకర్ కళ్యాణ్ కుమార్, జమున, బి.సరోజా దేవి, అశ్వత్థ్ ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్థనం
9 1958 శ్రీకృష్ణ గారడి (కన్నడ: ಶ್ರೀ ಕೃಷ್ಣಗಾರುಡಿ) హుణసూరు కృష్ణమూర్తి సిద్ధయ్యస్వామి, సూర్యకళ, రేవతి, నరసింహరాజు పెండ్యాల నాగేశ్వరరావు
10 1958 అణ్ణ తంగి (కన్నడ: ಅಣ್ಣ ತಂಗಿ) కు.రా.సీతారామశాస్త్రి బి.సరోజాదేవి, బాలకృష్ణ, ఈశ్వరప్ప, జయమ్మ, విద్య, అశ్వత్థ్, నరసింహరాజు జి.కె.వెంకటేష్
11 1959 జగజ్జ్యోతి బసవేశ్వర (కన్నడ: ಜಗಜ್ಯೋತಿ ಬಸವೇಶ್ವರ) టి.వి.సింగ్ ఠాగూర్ హొన్నప్ప భాగవతార్, సంధ్య, బి.సరోజాదేవి, లీలావతి, బాలకృష్ణ, జి.వి.అయ్యర్ జి.కె.వెంకటేష్
12 1959 ధర్మ విజయ (కన్నడ: ಧರ್ಮ ವಿಜಯ) ఎన్.జగన్నాథ్ లీలావతి,హరిణి, నరసింహరాజు, వరదప్ప జి.కె.వెంకటేష్
13 1959 మహిషాసుర మర్దిని (కన్నడ: ಮಹಿಷಾಸುರ ಮರ್ದಿನಿ) బి.ఎస్.రంగా ఉదయ్‌కుమార్, షావుకారు జానకి, నరసింహరాజు, సంధ్య, అశ్వత్థ్, గణపతి భట్ జి.కె.వెంకటేష్
14 1959 అబ్బా ఆ హుడుగి (కన్నడ: ಅಬ್ಬಾ ಆ ಹುಡುಗಿ) హెచ్.ఎల్.ఎన్.సింహా పండరీబాయి, మైనావతి, రాజశేఖర్, బి.ఆర్.పంతులు, ఎం.వి.రాజమ్మ, నరసింహరాజు పి.కళింగరావు
15 1960 రణధీర కంఠీరవ (కన్నడ: ರಣಧೀರ ಕಂಠೀರವ) ఎన్.సి.రాజన్ ఉదయ్‌కుమార్, లీలావతి, వీరభద్రప్ప,సంధ్య, నరసింహరాజు, బాలకృష్ణ, అశ్వత్థ, నాగేంద్రరావు జి.కె.వెంకటేష్
16 1960 రాణి హొన్నమ్మ (కన్నడ: ರಾಣಿ ಹೊನ್ನಮ್ಮ) కు.రా.సీతారామశాస్త్రి లీలావతి,లలితారావు,బాలకృష్ణ,నరసింహరాజు,శివాజీరావు విజయభాస్కర్
17 1960 ఆశాసుందరి (కన్నడ: ಆಶಾಸುಂದರಿ) హుణసూరు కృష్ణమూర్తి హరిణి, కృష్ణమూర్తి, శివశంకర్, నరసింహరాజు సుసర్ల దక్షిణామూర్తి
18 1960 దశావతార (కన్నడ: ದಶಾವತಾರ) జి.వి.అయ్యర్ ఉదయకుమార్, కృష్ణమూర్తి, లీలావతి, నరసింహరాజు జి.కె.వెంకటేష్
19 1960 భక్త కనకదాస (కన్నడ: ಭಕ್ತ ಕನಕದಾಸ) వై.ఆర్.స్వామి ఉదయకుమార్, కృష్ణకుమార్, హెచ్.ఆర్.శాస్త్రి, అశ్వత్థ్ ఎం.వెంకటరాజు
20 1961 శ్రీశైల మహాత్మె (కన్నడ: ಶ್ರೀಶೈಲ ಮಹಾತ್ಮೆ) ఆరూరు పట్టాభి కృష్ణమూర్తి, సంధ్య, డిక్కి మాధవరావు టి.ఎ.కళ్యాణం
21 1961 కిత్తూరు చెన్నమ్మ (కన్నడ: ಕಿತ್ತೂರು ಚೆನ್ನಮ್ಮ) బి.ఆర్.పంతులు బి.సరోజాదేవి, లీలావతి టి.జి.లింగప్ప
22 1961 కణ్తెరదు నోడు (కన్నడ: ಕಣ್ತೆರೆದು ನೋಡು) టి.వి.సింగ్ ఠాగూర్ లీలావతి,వందన, జి.వి.అయ్యర్, బాలకృష్ణ, రాజశ్రీ జి.కె.వెంకటేష్
23 1961 కైవార మహాత్మె (కన్నడ: ಕೈವಾರ ಮಹಾತ್ಮೆ) టి.వి.సింగ్ ఠాగూర్ లీలావతి, వసంత జి.కె.వెంకటేష్
24 1961 భక్త చేత (కన్నడ: ಭಕ್ತ ಚೇತ) ఎం.బి.గణేశ్ ప్రతిమాదేవి, ఇందిర శ్రీనివాస అయ్యంగార్
25 1961 నాగార్జున (కన్నడ: ನಾಗಾರ್ಜುನ) వై.వి. రావు జి.వరలక్ష్మి, నరసింహరాజు, అశ్వత్థ్, నాగేంద్రరావు, సంధ్య, రాజనాల, కాంతరాజ్ రాజన్ - నాగేంద్ర
26 1962 గాలి గోపుర (కన్నడ: ಗಾಳಿ ಗೋಪುರ) బి.ఆర్.పంతులు కళ్యాణ్ కుమార్, లీలావతి, ఎం.వి.రాజమ్మ టి.జి.లింగప్ప
27 1962 భూదాన (కన్నడ: ಭೂದಾನ) ఎస్.పి.గోపాలకృష్ణ, జి.వి.అయ్యర్ కళ్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్, లీలావతి జి.కె.వెంకటేష్
28 1962 స్వర్ణగౌరి (కన్నడ: ಸ್ವರ್ಣಗೌರಿ) వై.ఆర్.స్వామి కృష్ణకుమారి, రాజశ్రీ ఎం.వెంకటరాజు
29 1962 దేవసుందరి (కన్నడ: ದೇವಸುಂದರಿ) సి.వి.రాజు బి.సరోజాదేవి, కళ్యాణ్ కుమార్ పాండురంగన్
30 1962 కరుణయె కుటుంబద కణ్ణు (కన్నడ: ಕರುಣೆಯೆ ಕುಟುಂಬದ ಕಣ್ಣು) టి.వి.సింగ్ ఠాగూర్ లీలావతి, ఆదివాని లక్ష్మీదేవి, రాజశ్రీ, చి.సదాశివయ్య జి.కె.వెంకటేష్
31 1962 మహాత్మ కబీర్ (కన్నడ: ಮಹಾತ್ಮ ಕಬೀರ್) ఆరూరు పట్టాభి కృష్ణమూర్తి అనసూయాదేవి
32 1962 విధి విలాస (కన్నడ: ವಿಧಿ ವಿಲಾಸ) మహేశ్ - భగవాన్ లీలావతి
33 1962 తేజస్విని (కన్నడ: ತೇಜಸ್ವಿನಿ) హెచ్.ఎల్.ఎన్.సింహా పండరీబాయి
34 1963 వాల్మీకి (కన్నడ: ವಾಲ್ಮೀಕಿ) సి.ఎస్.రావు లీలావతి, రాజసులోచన ఘంటసాల
35 1963 సాకు మగళు (కన్నడ: ಸಾಕು ಮಗಳು) బి.ఆర్.పంతులు షావుకారు జానకి, కల్పన టి.జి.లింగప్ప
36 1963 నందా దీప (కన్నడ: ನಂದಾ ದೀಪ) ఎం.ఆర్.విఠల్ హరిణి, లీలావతి, ఉదయకుమార్ ఎం.వెంకటరాజు
37 1963 కన్యారత్న (కన్నడ: ಕನ್ಯಾರತ್ನ) జె.డి.తొట్టన్ లీలావతి, షావుకారు జానకి, చి.సదాశివయ్య, బాలకృష్ణ జి.కె.వెంకటేష్
38 1963 గౌరి (కన్నడ: ಗೌರಿ) ఎస్.కె.ఎ.చారి షావుకారు జానకి, రత్న, అశ్వత్థ్ జి.కె.వెంకటేష్
39 1963 జీవన తరంగ (కన్నడ: ಜೀವನ ತರಂಗ) బంగారరాజు లీలావతి, డిక్కి మాధవరావు, అశ్వత్థ్, ఆదివాని లక్ష్మిదేవి, జూ.రేవతి ఎం.వెంకటరాజు
40 1963 మల్లి మదువె (కన్నడ: ಮಲ್ಲಿ ಮದುವೆ) జి.ఆర్.నాథన్ ఉదయకుమార్, షావుకారు జానకి, లీలావతి, రాజశేఖర్, చి.సదాశివయ్య, బాలకృష్ణ జి.కె.వెంకటేష్
41 1963 కులవధు (కన్నడ: ಕುಲವಧು) టి.వి.సింగ్ ఠాగూర్ లీలావతి, అశ్వత్థ్, బాలకృష్ణ జి.కె.వెంకటేష్
42 1963 కలితరూ హెణ్ణె (కన్నడ: ಕಲಿತರೂ ಹೆಣ್ಣೆ) ఎన్.సి.రాజన్ లీలావతి, నాగేంద్రరావు జి.కె.వెంకటేష్
43 1963 వీర కేసరి (కన్నడ: ವೀರ ಕೇಸರಿ) బి.విఠలాచార్య లీలావతి, నరసింహరాజు, ఉదయకుమార్ ఘంటసాల
44 1963 మన మెచ్చిద మడది (కన్నడ: ಮನ ಮೆಚ್ಚಿದ ಮಡದಿ) కు.రా.సీతారామశాస్త్రి లీలావతి, ఉదయకుమార్, బాలకృష్ణ, జూ.రేవతి విజయభాస్కర్
45 1963 సతి శక్తి (కన్నడ: ಸತಿ ಶಕ್ತಿ) కణగాల్ ప్రభాకరశాస్త్రి ఎం.వి.రాజమ్మ, షావుకారు జానకి, రాంకుమార్, పాపమ్మ, అన్నప్ప హంపా టి.జి.లింగప్ప
46 1963 చంద్రకుమార (కన్నడ: ಚಂದ್ರಕುಮಾರ) ఎన్.ఎస్.వర్ కృష్ణకుమారి, రాజశ్రీ
47 1963 శ్రీ రామాంజనేయ యుద్ధ (కన్నడ: ಶ್ರೀ ರಾಮಾಂಜನೇಯ ಯುದ್ಧ)) ఎం.ఎస్.నాయక్ ఉదయకుమార్, చంద్రకళ, జయంతి,పండరీబాయి సత్యం
48 1964 నవకోటి నారాయణ (కన్నడ: ನವಕೋಟಿ ನಾರಾಯಣ) ఎస్.కె.అనంతాచారి షావుకారు జానకి, బి.వి.రాధ, డిక్కి మాధవరావు శివప్రసాద్
49 1964 చందవళ్ళియ తోట (కన్నడ: ಚಂದವಳ್ಳಿಯ ತೋಟ) జయంతి, ఉదయకుమార్,బి.రాఘవేంద్రరావు టి.జి.లింగప్ప
50 1964 శివరాత్రి మహాత్మె (కన్నడ: ಶಿವರಾತ್ರಿ ಮಹಾತ್ಮೆ) పి.ఆర్.కౌండిన్య లీలావతి, చి.సదాశివయ్య శివప్రసాద్
51 1964 సంత తుకారామ (కన్నడ: ಸಂತ ತುಕಾರಾಮ) పి.ఆర్.కౌండిన్య లీలావతి, చి.సదాశివయ్య
52 1964 తుంబిద కోడ (కన్నడ: ತುಂಬಿದ ಕೊಡ) ఎన్.సి.రాజన్ లీలావతి, జయంతి, జయశ్రీ జి.కె.వెంకటేష్
53 1964 శివగంగె మహాత్మె (కన్నడ: ಶಿವಗಂಗೆ ಮಹಾತ್ಮೆ) గోవిందయ్య హరిణి, రాజశ్రీ, హెచ్.పి.సరోజ జి.కె.రఘు
54 1964 ప్రతిజ్ఞె (కన్నడ: ಪ್ರತಿಜ್ಞೆ) బి.ఎస్.రంగా జయంతి, అశ్వత్థ్, పండరీబాయి సాలూరు హనుమంతరావు
55 1964 మురియద మనె (కన్నడ: ಮುರಿಯದ ಮನೆ) వై.ఆర్.స్వామి ఉదయకుమార్, పండరీబాయి, జయంతి విజయాకృష్ణమూర్తి
56 1964 అన్నపూర్ణ (కన్నడ: ಅನ್ನಪೂರ್ಣ) ఆరూరు పట్టాభి కె.ఎస్.అశ్వత్థ్, పండరీబాయి రాజన్ - నాగేంద్ర
57 1964 నాంది (కన్నడ: ನಾಂದಿ) ఎన్.లక్ష్మీనారాయణ్ కల్పన, హరిణి, బాలకృష్ణ, వాదిరాజ్ విజయభాస్కర్
58 1965 నాగపూజ (కన్నడ: ನಾಗಪೂಜ) డి.ఎస్.రాజగోపాల్ లీలావతి, జయశ్రీ టి.జి.లింగప్ప
59 1965 చంద్రహాస (కన్నడ: ಚಂದ್ರಹಾಸ) బి.ఎస్.రంగా ఉదయకుమార్, లీలావతి, సుదర్శన్ సాలూరు హనుమంతరావు
60 1965 సర్వజ్ఞమూర్తి (కన్నడ: ಸರ್ವಜ್ಞಮೂರ್ತಿ) ఆరూరు పట్టాభి హరిణి, మైనావతి, ఉదయకుమార్, నిరంజన్ జి.కె.వెంకటేష్
61 1965 వాత్సల్య (కన్నడ: ವಾತ್ಸಲ್ಯ) వై.ఆర్.స్వామి జయంతి,లీలావతి,ఉదయకుమార్
62 1965 సత్యహరిశ్చంద్ర (కన్నడ: ಸತ್ಯ ಹರಿಶ್ಚಂದ್ರ) హుణసూరు కృష్ణమూర్తి పండరీబాయి, వాణిశ్రీ, ఉదయ్‌కుమార్, ఎం.పి.శంకర్ పెండ్యాల నాగేశ్వరరావు
63 1965 మహాసతి అనసూయ (కన్నడ: ಮಹಾಸತಿ ಅನುಸೂಯ) బి.ఎస్.రంగా పండరీబాయి, అశ్వత్థ్, నరసింహరాజు
64 1965 ఇదే మహా సుదిన (కన్నడ: ಇದೇ ಮಹಾ ಸುದಿನ) బి.సి.శ్రీనివాస్ ఉదయకుమార్, లీలావతి, హరిణి, జయశ్రీ
65 1965 బెట్టద హులి (కన్నడ: ಬೆಟ್ಟದ ಹುಲಿ) ఎ.వి.శేషగిరిరావు ఉదయకుమార్, అశ్వత్థ్, జయంతి, ఎం.పి.శంకర్ టి.జి.లింగప్ప
66 1965 సతీ సావిత్రి (కన్నడ: ಸತಿ ಸಾವಿತ್ರಿ) పి.ఆర్.కౌండిన్య ఉదయకుమార్, కృష్ణకుమారి జి.కె.వెంకటేష్
67 1965 మదువె మాడి నోడు (కన్నడ: ಮದುವೆ ಮಾಡಿ ನೋಡು) హుణసూరు కృష్ణమూర్తి ఉదయకుమార్, లీలావతి, నాగేంద్రరావు ఘంటసాల
68 1965 పతివ్రతా (కన్నడ: ಪತೀವ್ರತಾ) పి.ఎస్.మూర్తి ఉదయకుమార్, హరిణి
69 1966 మంత్రాలయ మహాత్మె (కన్నడ: ಮಂತ್ರಾಲಯ ಮಹಾತ್ಮೆ) టి.వి.సింగ్ ఠాగూర్ జయంతి, కల్పన, ఉదయకుమార్ రాజన్ - నాగేంద్ర
70 1966 కఠారి వీర (కన్నడ: ಕಠಾರಿ ವೀರ) వై.ఆర్.స్వామి ఉదయచంద్రిక, ఉదయకుమార్, బాలాకృష్ణ ఉపేంద్రకుమార్
71 1966 బాలనాగమ్మ (కన్నడ: ಬಾಲ ನಾಗಮ್ಮ) పి.ఆర్.కౌండిన్య కల్పన, రాజశ్రీ, నాగయ్య సాలూరు రాజేశ్వరరావు
72 1966 తూగుదీప (కన్నడ: ತೂಗುದೀಪ) కె.ఎస్.ఎల్.స్వామి ఉదయచంద్రిక, ఉదయకుమార్, బాలకృష్ణ విజయభాస్కర్
73 1966 ప్రేమమయి (కన్నడ: ಪ್ರೇಮಮಯಿ) ఎం.ఆర్.విఠల్ లీలావతి, అశ్వత్థ్, మైనావతి, రంగా ఆర్.సుదర్శనం
74 1966 కిలాడి రంగ (కన్నడ: ಕಿಲಾಡಿ ರಂಗ) జి.వి.అయ్యర్ ఉదయకుమార్, జయంతి, ఎం.పి.శంకర్, నరసింహరాజు జి.కె.వెంకటేష్
75 1966 మధుమాలతి (కన్నడ: ಮಧು ಮಾಲತಿ) ఎస్.కె.ఎ.చారి ఉదయకుమార్, భారతి, శంకర్, అశ్వత్థ్ జి.కె.వెంకటేష్
76 1966 ఎమ్మె తమ్మణ్ణ (కన్నడ: ಎಮ್ಮೆ ತಮ್ಮಣ್ಣ) బి.ఆర్.పంతులు భారతి, లత, బి.ఆర్.పంతులు,రాజమ్మ, డిక్కి మాధవరావు, నరసింహరాజు టి.జి.లింగప్ప
77 1966 మోహినీ భస్మాసుర (కన్నడ: ಮೋಹಿನಿ ಭಸ್ಮಾಸುರ) ఎం.ఎన్.వర్మ ఉదయకుమార్, లీలావతి
78 1966 శ్రీ కన్యకాపరమేశ్వరి కథె (కన్నడ: ಶ್ರೀ ಕನ್ನಿಕಾಪರಮೇಶ್ವರಿ ಕಥೆ) హుణసూరు కృష్ణమూర్తి కల్పన, నాగేంద్రరావు, ఎం.పి.శంకర్, ద్వారకేశ్, జయశ్రీ, రమాదేవి రాజన్ - నాగేంద్ర
79 1966 సంధ్యారాగ (కన్నడ: ಸಂಧ್ಯಾರಾಗ) ఎ.సి.నరసింహమూర్తి భారతి, ఉదయకుమార్, అశ్వత్థ్, నరసింహరాజు, శైలశ్రీ. జి.కె.వెంకటేష్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ
80 1967 పార్వతీ కళ్యాణ (కన్నడ: ಪಾರ್ವತಿ ಕಲ್ಯಾಣ) బి.ఎస్.రంగా చంద్రకళ, ఎం.పి.శంకర్, అశ్వత్థ్, జయశ్రీ, ఉదయకుమార్, పండరీబాయి జి.కె.వెంకటేష్
81 1967 సతీ సుకన్య (కన్నడ: ಸತಿ ಸುಕನ್ಯ) వై.ఆర్.స్వామి హరిణి, బాలకృష్ణ, నరసింహరాజు, అశ్వత్థ్, శంకర్ రాజన్ - నాగేంద్ర
82 1967 గంగె గౌరి (కన్నడ: ಗಂಗೆ ಗೌರಿ) బి.ఆర్.పంతులు భారతి, ఉదయకుమార్, లీలావతి టి.జి.లింగప్ప
83 1967 రాజశేఖర (కన్నడ: ರಾಜಶೇಖರ) జి.వి.అయ్యర్ భారతి, ఉదయకుమార్, బాలకృష్ణ జి.కె.వెంకటేష్
84 1967 లగ్నపత్రికె (కన్నడ: ಲಗ್ನಪತ್ರಿಕೆ) కె.ఎస్.ఎ.స్వామి జయంతి, ద్వారకేశ్, రాధ, శివం విజయభాస్కర్
85 1967 రాజదుర్గద రహస్య (కన్నడ: ರಾಜದುರ್ಗದ ರಹಸ್ಯ) ఎ.సి.నరసింహమూర్తి, ఎస్.కె.భగవాన్ జయంతి, నరసింహరాజు, ఉదయకుమార్ జి.కె.వెంకటేష్
86 1967 దేవర గెద్ద మానవ (కన్నడ: ದೇವರ ಗೆದ್ದ ಮಾನವ) హుణసూరు కృష్ణమూర్తి జయంతి, ఎం.పి.శంకర్, నరసింహరాజు రాజన్ - నాగేంద్ర
87 1967 బీది బసవణ్ణ (కన్నడ: ಬೀದಿ ಬಸವಣ್ಣ) బి.ఆర్.పంతులు భారతి, నరసింహరాజు, వందన, దినేష్ టి.జి.లింగప్ప
88 1967 మనసిద్దరె మార్గ (కన్నడ: ಮನಸ್ಸಿದ್ದರೆ ಮಾರ್ಗ) ఎం.ఆర్.విఠల్ రాజశంకర్, నరసింహరాజు, జయంతి, శంకర్, రంగా, శైలశ్రీ, అశ్వత్థ్ ఎం.రంగారావు
89 1967 బంగారద హూవు (కన్నడ: ಬಂಗಾರದ ಹೂವು) బి.ఎ.అరసు కుమార్ ఉదయకుమార్, కల్పన, బాలకృష్ణ, పండరీబాయి, శైలశ్రీ, నరసింహరాజు రాజన్ - నాగేంద్ర
90 1967 చక్రతీర్థ (కన్నడ: ಚಕ್ರತೀರ್ಥ) పేకేటి శివరాం ఉదయకుమార్, జయంతి, బాలకృష్ణ, వెంకటేష్, జయశ్రీ టి.జి.లింగప్ప
91 1967 ఇమ్మడి పులకేశి (కన్నడ: ಇಮ್ಮಡಿ ಪುಲಕೇಶಿ) ఎన్.సి.రాజన్ కల్పన, జయంతి, సుదర్శన్, అశ్వత్థ్, ఉదయ్‌కుమార్, బాలకృష్ణ, శక్తి ప్రసాద్, నరసింహరాజు జి.కె.వెంకటేష్
92 1968 జేడర బలె (కన్నడ: ಜೇಡರ ಬಲೆ) దొరై - భగవాన్ జయంతి, నరసింహరాజు, శంకర్, అశ్వత్థ్, ఉదయకుమార్ జి.కె.వెంకటేష్
93 1968 గాంధినగర (కన్నడ: ಗಾಂಧಿನಗರ) కె.ఎస్.ఎ.స్వామి కల్పన, నరసింహరాజు, అశ్వత్థ్, దినేష్, బి.వి.రాధ, ద్వారకేశ్ సత్యం
94 1968 మహాసతి అరుంధతి (కన్నడ: ಮಹಾಸತಿ ಅರುಂಧತಿ) ఆరూరు పట్టాభి కల్పన, ఉదయకుమార్
95 1968 మనస్సాక్షి (కన్నడ: ಮನಸ್ಸಾಕ್ಷಿ) ఎస్.కె.ఎ.చారి భారతి, రంగా, నరసింహరాజు జి.కె.వెంకటేష్
96 1968 సర్వమంగళ (కన్నడ: ಸರ್ವಮಂಗಳ) ఎం.సుబ్రహ్మణ్యరాజ అర్స్ కల్పన, అశ్వత్థ్, సంపత్, జయశ్రీ సత్యం
97 1968 భాగ్యదేవతె (కన్నడ: ಭಾಗ್ಯದೇವತೆ) రత్నాకర్-మధు లీలావతి, రాధ, ఉదయచంద్రిక, బాలకృష్ణ, నరసింహరాజు
98 1968 బెంగళూర్ మెయిల్ (కన్నడ: ಬೆಂಗಳೂರು ಮೇಲ್) ఎల్.ఎస్.నారాయణ జయంతి, రాధ, నరసింహరాజు, అశ్వత్థ్ సత్యం
99 1968 హణ్ణెలె చిగురిదాగ (కన్నడ: ಹಣ್ಣೆಲೆ ಚಿಗುರಿದಾಗ) ఎం.ఆర్.విఠల్ కల్పన, నాగేంద్రరావు, దినేశ్, రంగా, జయశ్రీ ఎం.రంగారావు
100 1968 భాగ్యద బాగిలు (కన్నడ: ಭಾಗ್ಯದ ಬಾಗಿಲು) కె.ఎస్.ఎ.స్వామి వందన, రాధ, ద్వారకేశ్, బాలకృష్ణ విజయభాస్కర్
101 1968 నటసార్వభౌమ (కన్నడ: ನಟಸಾರ್ವಭೌಮ) ఆరూరు పట్టాభి
102 1968 రౌడి రంగణ్ణ (కన్నడ: ರೌಡಿ ರಂಗಣ್ಣ) ఆర్.రామమూర్తి చంద్రకళ, జయంతి, దినేష్, రాజశంకర్, బాలకృష్ణ సత్యం
103 1968 ధూమకేతు (కన్నడ: ಧೂಮಕೇತು) ఆర్.ఎన్.జయగోపాల్ ఉదయచంద్రిక, నరసింహరాజు, ఉదయకుమార్, అశ్వత్థ్ టి.జి.లింగప్ప
104 1968 అమ్మ (కన్నడ: ಅಮ್ಮ) బి.ఆర్.పంతులు భారతి, బి.ఆర్.పంతులు, రాజమ్మ, దినేష్, అశ్వత్థ్ టి.జి.లింగప్ప
105 1968 సింహస్వప్న (కన్నడ: ಸಿಂಹ ಸ್ವಪ್ನ) డబ్ల్యూ.ఆర్.సుబ్బారావు ఉదయకుమార్, నరసింహరాజు, జయంతి సుసర్ల దక్షిణామూర్తి
106 1968 గోవా దల్లి సి.ఐ.డి.999 (కన్నడ: ಗೋವಾದಲ್ಲಿ ಸಿ.ಐ.ಡಿ. ೯೯೯) దొరై - భగవాన్ నరసింహరాజు, లక్ష్మి జి.కె.వెంకటేష్
107 1968 మణ్ణిన మగ (కన్నడ: ಮಣ್ಣಿನ ಮಗ) గీతాప్రియ కల్పన, శంకర్, జయకుమారి విజయభాస్కర్
108 1969 మార్గదర్శి (కన్నడ: ಮಾರ್ಗದರ್ಶಿ) ఎం.ఆర్.విఠల్ చంద్రకళ, సంపత్, బాలాకృష్ణ, నరసింహరాజు, శంకర్ ఎం.రంగారావు
109 1969 గండొందు హెణ్ణారు (కన్నడ: ಗಂಡೊಂದು ಹೆಣ್ಣಾರು) బి.ఆర్.పంతులు భారతి, బి.ఆర్.పంతులు, బాలకృష్ణ, మైనావతి టి.జి.లింగప్ప
110 1969 మల్లమ్మన పవాడ (కన్నడ: ಮಲ್ಲಮ್ಮನ ಪವಾಡ) పుట్టణ్ణ కణగాల్ బి.సరోజాదేవి, బాలకృష్ణ, వజ్రముని, ఉదయచంద్రిక విజయభాస్కర్
111 1969 చోరి చిక్కణ్ణ (కన్నడ: ಚೂರಿ ಚಿಕ್ಕಣ್ಣ) ఆర్.రామమూర్తి జయంతి, నరసింహరాజు, జయకుమారి సత్యం
112 1969 పునర్జన్మ (కన్నడ: ಪುನರ್ಜನ್ಮ) పేకేటి శివరాం జయంతి, చంద్రకళ, రంగా దులాల్ సేన్
113 1969 భలే రాజ (కన్నడ: ಭಲೇ ರಾಜ) వై.ఆర్.స్వామి జయంతి, బి.వి.రాధ
114 1969 ఉయ్యాలె (కన్నడ: ಉಯ್ಯಾಲೆ) ఎన్.లక్ష్మీనారాయణ్ కల్పన, బాలకృష్ణ, అశ్వత్థ్ విజయభాస్కర్
115 1969 చిక్కమ్మ (కన్నడ: ಚಿಕ್ಕಮ್ಮ) ఆర్.సంపత్ జయంతి, శ్రీనాథ్, బాలకృష్ణ, నరసింహరాజు టి.వి.రాజు
116 1969 మేయర్ ముత్తణ్ణ (కన్నడ: ಮೇಯರ್ ಮುತ್ತಣ್ಣ) సిద్ధలింగయ్య భారతి, ద్వారకేశ్, శంకర్ రాజన్ - నాగేంద్ర
117 1969 ఆపరేషన్ జాక్‌పాట్ నల్లి సి.ఐ.డి.999 (కన్నడ: ಆಪರೇಷನ್ ಜ್ಯಾಕ್ಪಾಟ್ ಸಿ.ಐ.ಡಿ. ೯೯೯) దొరై - భగవాన్ రేఖ, సురేఖ, నరసింహరాజు, నాగప్ప, జ్యోతిలక్ష్మి, నిరంజన్ జి.కె.వెంకటేష్
118 1970 శ్రీకృష్ణదేవరాయ (కన్నడ: ಶ್ರೀ ಕೃಷ್ಣದೇವರಾಯ) బి.ఆర్.పంతులు భారతి, జయంతి,బి.ఆర్.పంతులు, రాజమ్మ, నరసింహరాజు, మైనావతి టి.జి.లింగప్ప
119 1970 కరుళిన కరె (కన్నడ: ಕರುಳಿನ ಕರೆ) పుట్టణ్ణ కణగాల్ కల్పన, నాగేంద్రరావు, దినేష్, రేణుక, సుదర్శన్ ఎం.రంగారావు
120 1970 హసిరు తోరణ (కన్నడ: ಹಸಿರು ತೋರಣ) టి.వి.సింగ్ ఠాగూర్ భారతి, ఉదయకుమార్, నరసింహరాజు ఉపేంద్రకుమార్
121 1970 భూపతి రంగ (కన్నడ: ಭೂಪತಿ ರಂಗ) గీతాప్రియ ఉదయచంద్రిక, రేణుక, దినేష్ టి.జి.లింగప్ప
122 1970 మిస్టర్ రాజకుమార్ (కన్నడ: ಮಿ.ರಾಜಕುಮಾರ್) బి.ఎస్.రంగా రాజశ్రీ, ద్వారకేశ్ సాలూరు రాజేశ్వరరావు
123 1970 భలే జోడి (కన్నడ: ಭಲೆ ಜೋಡಿ) వై.ఆర్.స్వామి భారతి, దినేష్, బాలకృష్ణ ఆర్.రత్న
124 1970 సి.ఐ.డి.రాజణ్ణ (కన్నడ: ಸಿ.ಐ.ಡಿ.ರಾಜಣ್ಣ) ఆర్.రామమూర్తి రాజశ్రీ, ద్వారకేశ్, రంగా, జయశ్రీ, ప్రేమలత సత్యం
125 1970 నన్న తమ్మ (కన్నడ: ನನ್ನ ತಮ್ಮ) బాబూరావు జయంతి, గంగాధర్, దినేష్ ఘంటసాల
126 1970 బాళు బెళగితు (కన్నడ: ಬಾಳು ಬೆಳಗಿತು) సిద్ధలింగయ్య భారతి, జయంతి, ద్వారకేశ్ విజయభాస్కర్
127 1970 దేవర మక్కళు (కన్నడ: ದೇವರ ಮಕ್ಕಳು) వై.ఆర్.స్వామి కల్పన, జయంతి, రాజేష్, నరసింహరాజు జి.కె.వెంకటేష్
128 1970 పరోపకారి (కన్నడ: ಪರೋಪಕಾರಿ) వై.ఆర్.స్వామి జయంతి, సంపత్, నాగప్ప ఉపేంద్రకుమార్
129 1970 నాడిన భాగ్య (కన్నడ: ನಾಡಿನ ಭಾಗ್ಯ) ఆర్.నాగేంద్రరావు శ్రీలలిత, సురేఖ ఆర్.రత్న
130 1971 కస్తూరి నివాస (కన్నడ: ಕಸ್ತೂರಿ ನಿವಾಸ) దొరై - భగవాన్ ఆరతి, జయంతి, అశ్వత్థ్, రాజశంకర్ జి.కె.వెంకటేష్
131 1971 బాళ బంధన (కన్నడ: ಬಾಳ ಬಂಧನ) పేకేటి శివరాం జయంతి, సంపత్, బాలకృష్ణ, ద్వారకేశ్ జి.కె.వెంకటేష్
132 1971 కులగౌరవ (కన్నడ: ಕುಲಗೌರವ) పేకేటి శివరాం జయంతి, భారతి, బాలకృష్ణ, నాగేంద్రరావు
133 1971 నమ్మసంసార (కన్నడ: ನಮ್ಮ ಸಂಸಾರ) సిద్ధలింగయ్య భారతి, పద్మాంజలి,బి.వి.రాధ, బాలకృష్ణ, దినేశ్, ఆదివాని లక్ష్మీదేవి ఎం.రంగారావు
134 1971 కాసిద్రె కైలాస (కన్నడ: ಕಾಸಿದ್ರೆ ಕೈಲಾಸ) కె.జానకీరామ్‌ వాణిశ్రీ, ఉదయకుమార్, శ్రీనాథ్
135 1971 తాయి దేవరు (కన్నడ: ತಾಯಿ ದೇವರು) సిద్ధలింగయ్య భారతి, రాజమ్మ, వజ్రముని, ద్వారకేశ్ జి.కె.వెంకటేష్
136 1971 ప్రతిధ్వని (కన్నడ: ಪ್ರತಿಧ್ವನಿ) దొరై - భగవాన్ ఆరతి, రాజేష్, శంకర్, దినేష్ జి.కె.వెంకటేష్
137 1971 సాక్షాత్కార (కన్నడ: ಸಾಕ್ಷಾತ್ಕಾರ) పుట్టణ్ణ కణగాల్ పృథ్వీరాజ్ కపూర్, నాగేంద్రరావు, జమున ఎం.రంగారావు
138 1971 న్యాయవే దేవరు (కన్నడ: ನ್ಯಾಯವೇ ದೇವರು) సిద్ధలింగయ్య బి.సరోజాదేవి, ఆరతి రాజన్ - నాగేంద్ర
139 1971 శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామ (కన్నడ: ಶ್ರೀಕೃಷ್ಣ ರುಕ್ಮಿಣಿ ಸತ್ಯಭಾಮ) కె.ఎస్.ఎ.స్వామి భారతి, బి.సరోజాదేవి, శ్రీనాథ్, ఆరతి
140 1972 జన్మరహస్య (కన్నడ: ಜನ್ಮ ರಹಸ್ಯ) ఎస్.పి.ఎన్.కృష్ణ భారతి, అశ్వత్థ్, ద్వారకేశ్, దినేష్ ఎం.రంగారావు
141 1972 సిపాయి రాము (కన్నడ: ಸಿಪಾಯಿ ರಾಮು) వై.ఆర్.స్వామి ఆరతి, లీలావతి, తూగుదీప శ్రీనివాస ఉపేంద్రకుమార్
142 1972 బంగారద మనుష్య (కన్నడ: ಬಂಗಾರದ ಮನುಷ್ಯ) సిద్ధలింగయ్య భారతి, ఆరతి, శ్రీనాథ్, ఆదివాని లక్ష్మీదేవి, బాలకృష్ణ, శంకర్, ద్వారకేశ్, వజ్రముని జి.కె.వెంకటేష్
143 1972 హృదయ సంగమ (కన్నడ: ಹೃದಯ ಸಂಗಮ) రామనాథ్ - శివరామ్ భారతి,శివరామ్, జయరామ్, లోకనాథ్,అశ్వత్థ్, పండరీబాయి విజయభాస్కర్
144 1972 క్రాంతివీర (కన్నడ: ಕ್ರಾಂತಿವೀರ) ఆర్.రామమూర్తి జయంతి, రాజేష్, రాధ, ద్వారకేశ్ సత్యం
145 1972 భలే హుచ్చ (కన్నడ: ಭಲೇ ಹುಚ್ಚ) వై.ఆర్.స్వామి ఆరతి, శ్రీనాథ్, వజ్రముని, బి.వి.రాధా రాజన్ - నాగేంద్ర
146 1972 నందగోకుల (కన్నడ: ನಂದ ಗೋಕುಲ) వై.ఆర్.స్వామి జయంతి, అశ్వత్థ్, బి.వి.రాధ విజయభాస్కర్
147 1972 జగ మెచ్చిద మగ (కన్నడ: ಜಗ ಮೆಚ್ಚಿದ ಮಗ) హుణసూరు కృష్ణమూర్తి భారతి, ఎం.పి.శంకర్, అశ్వత్థ్, ఎం.వి.రాజమ్మ
148 1973 దేవరు కొట్ట తంగి (కన్నడ: ದೇವರು ಕೊಟ್ಟ ತಂಗಿ) కె.ఎస్.ఎ.స్వామి శ్రీనాథ్, జయంతి, రాధ, కళ, నరసింహరాజు విజయభాస్కర్
149 1973 బిడుగడె (కన్నడ: ಬಿಡುಗಡೆ) వై.ఆర్.స్వామి కల్పన, భారతి, రాజేష్, కళ ఎం.రంగారావు
150 1973 స్వయంవర (కన్నడ: ಸ್ವಯಂವರ) వై.ఆర్.స్వామి భారతి, దినేష్, సత్య రాజన్ - నాగేంద్ర
151 1973 గంధద గుడి (కన్నడ: ಗಂಧದ ಗುಡಿ) విజయ్ కల్పన, విష్ణువర్ధన్, శంకర్, బాలకృష్ణ రాజన్ - నాగేంద్ర
152 1973 దూరద బెట్ట (కన్నడ: ದೂರದ ಬೆಟ್ಟ) సిద్ధలింగయ్య భారతి, అశ్వత్థ్, సంపత్ జి.కె.వెంకటేష్
153 1973 మూరూవరె వజ్రగళు (కన్నడ: ಮೂರೂವರೆ ವಜ್ರಗಳು) వై.ఆర్.స్వామి ఆరతి, మంజుల, జయంతి, శ్రీనాథ్ ఆర్.సుదర్శనం
154 1974 బంగారద పంజర (కన్నడ: ಬಂಗಾರದ ಪಂಜರ) సోమశేఖర్ ఆరతి, అశ్వత్థ్, రాజమ్మ, శైలశ్రీ జి.కె.రఘు
155 1974 ఎరడు కనసు (కన్నడ: ಎರಡು ಕನಸು) దొరై - భగవాన్ మంజుల, కల్పన, రామ్‌గోపాల్ రాజన్ - నాగేంద్ర
156 1974 సంపత్తిగె సవాల్ (కన్నడ: ಸಂಪತ್ತಿಗೆ ಸವಾಲ್) ఎ.వి.శేషగిరిరావు మంజుల, ఎం.వి.రాజమ్మ, వజ్రముని జి.కె.వెంకటేష్
157 1974 భక్త కుంబార (కన్నడ: ಭಕ್ತ ಕುಂಬಾರ) హుణసూరు కృష్ణమూర్తి లీలావతి, మంజుల, బాలకృష్ణ జి.కె.వెంకటేష్
158 1974 శ్రీ శ్రీనివాస కల్యాణ (కన్నడ: ಶ್ರೀನಿವಾಸ ಕಲ್ಯಾಣ) విజయ్ బి.సరోజాదేవి, మంజుల, రాజశంకర్ రాజన్ - నాగేంద్ర
159 1975 దారి తప్పిద మగ (కన్నడ: ದಾರಿ ತಪ್ಪಿದ ಮಗ) పేకేటి శివరాం కల్పన, మంజుల, ఎం.వి.రాజమ్మ, కె.ఎస్.అశ్వత్థ్, సదాశివయ్య జి.కె.వెంకటేష్
160 1975 మయూర (కన్నడ: ಮಯೂರ) విజయ్ శ్రీనాథ్, కె.ఎస్.అశ్వత్థ్, సంపత్, మంజుల జి.కె.వెంకటేష్
161 1975 త్రిమూర్తి (కన్నడ: ತ್ರಿಮೂರ್ತಿ) సి.వి.రాజేంద్రన్ జయమాల, సురేఖ, సంపత్, బాలకృష్ణ జి.కె.వెంకటేష్
162 1976 ప్రేమద కాణికె (కన్నడ: ಪ್ರೇಮದ ಕಾಣಿಕೆ) వి.సోమశేఖర్ ఆరతి, వజ్రముని, రాజశంకర్, జయమాల ఉపేంద్రకుమార్
163 1976 బహద్దూర్ గండు (కన్నడ: ಬಹದ್ದೂರ್ ಗಂಡು) ఎ.వి.శేషగిరిరావు ఆరతి, బాలకృష్ణ, జయంతి, జోకర్ శ్యామ్, వజ్రముని, ద్వారకేశ్, తూగుదీప శ్రీనివాస ఎం.రంగారావు
164 1976 రాజ నన్న రాజ (కన్నడ: ರಾಜ ನನ್ನ ರಾಜ) ఎ.వి.శేషగిరిరావు ఆరతి, చంద్రశేఖర్, సుమ, బాలకృష్ణ జి.కె.వెంకటేష్
165 1976 నా నిన్న మరెయలారె (కన్నడ: ನಾ ನಿನ್ನ ಮರೆಯಲಾರೆ) విజయ్ లక్ష్మి, బాలకృష్ణ, లీలావతి, శుభ రాజన్ - నాగేంద్ర
166 1976 బడవర బంధు (కన్నడ: ಬಡವರ ಬಂಧು) విజయ్ జయమాల, అశ్వత్థ్, సంపత్, వజ్రముని, శ్యామ్, కన్నడ ప్రభాకర్ ఎం.రంగారావు
167 1977 బబ్రువాహన (కన్నడ: ಬಬ್ರುವಾಹನ) హుణసూరు కృష్ణమూర్తి జయమాల, రామకృష్ణ, కాంచన, బి.సరోజాదేవి, సత్య టి.జి.లింగప్ప
168 1977 భాగ్యవంతరు (కన్నడ: ಭಾಗ್ಯವಂತರು) హెచ్.ఆర్.భార్గవ బి.సరోజాదేవి, అశోక్, రామకృష్ణ, సంపత్ రాజన్ - నాగేంద్ర
169 1977 గిరికన్యె (కన్నడ: ಗಿರಿಕನ್ಯೆ) దొరై - భగవాన్ జయమాల, వజ్రముని, సంపత్, కన్నడ ప్రభాకర్ రాజన్ - నాగేంద్ర
170 1977 సనాది అప్పణ్ణ (కన్నడ: ಸನಾದಿ ಅಪ್ಪಣ್ಣ) విజయ్ జయప్రద, అశోక్, తూగుదీప శ్రీనివాస జి.కె.వెంకటేష్
171 1977 ఒలవు గెలవు (కన్నడ: ಒಲವು ಗೆಲವು) హెచ్.ఆర్.భార్గవ లక్ష్మి, బాలకృష్ణ, సురేఖ జి.కె.వెంకటేష్
172 1978 శంకర్ గురు (కన్నడ: ಶಂಕರ್ ಗುರು) వి.సోమశేఖర్ జయమాల, వైశాలి, పద్మశ్రీ, కాంచన ఉపేంద్రకుమార్
173 1978 ఆపరేషన్ డైమండ్ రాకెట్ (కన్నడ: ಆಪರೇಷನ್ ಡೈಮಂಡ್ ರಾಕೆಟ್) దొరై - భగవాన్ పద్మప్రియ, రాజి, చంద్రలేఖ, వజ్రముని జి.కె.వెంకటేష్
174 1981 తాయిగె తక్క మగ (కన్నడ: ತಾಯಿಗೆ ತಕ್ಕ ಮಗ) వి.సోమశేఖర్ షావుకారు జానకి, పద్మప్రియ టి.జి.లింగప్ప
175 1979 హులియ హాలిన మేవు (కన్నడ: ಹುಲಿಯ ಹಾಲಿನ ಮೇವು) విజయ్ జయప్రద, జయచిత్ర, సంపత్, వజ్రముని జి.కె.వెంకటేష్
176 1979 నానొబ్బ కళ్ళ (కన్నడ: ನಾನೊಬ್ಬ ಕಳ್ಳ) దొరై - భగవాన్ లక్ష్మి, కాంచన, కన్నడ ప్రభాకర్, శివరామ్, వజ్రముని రాజన్ - నాగేంద్ర
177 1980 రవిచంద్ర (కన్నడ: ರವಿ ಚಂದ್ರ) ఎ.వి.శేషగిరిరావు లక్ష్మి, సుమలత, సావిత్రి, పాపమ్మ, వజ్రముని ఉపేంద్రకుమార్
178 1980 వసంతగీత (కన్నడ: ವಸಂತ ಗೀತ) దొరై - భగవాన్ గాయత్రి, కె.ఎస్.అశ్వత్థ్, శ్రీనివాసమూర్తి, మాస్టర్ లోహిత్ ఎం.రంగారావు
179 1981 హావిన హెడె (కన్నడ: ಹಾವಿನ ಹೆಡೆ) వి.సోమశేఖర్ సులక్షణ, దినేష్, కన్నడ ప్రభాకర్ జి.కె.వెంకటేష్
180 1981 నీ నన్న గెల్లలారె (కన్నడ: ನೀ ನನ್ನ ಗೆಲ್ಲಲಾರೆ) విజయ్ మంజుళ, అశ్వత్థ్, బాలకృష్ణ, సుధీర్ ఇళయరాజా
181 1981 భాగ్యవంత (కన్నడ: ಭಾಗ್ಯವಂತ) విజయ్ ఆరతి, అశ్వత్థ్, బాలకృష్ణ, పునీత్ జి.కె.వెంకటేష్
182 1981 కెరళిద సింహ (కన్నడ: ಕೆರಳಿದ ಸಿಂಹ) చి.దత్తరాజ్ సరిత, తూగుదీప శ్రీనివాస, సతీష్, శ్రీనివాసమూర్తి సత్యం
183 1982 హొస బెళకు (కన్నడ: ಹೊಸ ಬೆಳಕು) దొరై - భగవాన్ సరిత, శ్రీనివాసమూర్తి, ఉదయశంకర్, కె.ఎస్.అశ్వత్థ్, శివరామ్, సుధా సిందూర్, మాస్టర్ లోహిత్ ఎం.రంగారావు
184 1982 హాలు జేను (కన్నడ: ಹಾಲು ಜೇನು) సింగీతం శ్రీనివాసరావు మాధవి, శివరామ్, రూప, అనిత, ఉమేష్ జి.కె.వెంకటేష్
185 1982 చలిసువ మోడగళు (కన్నడ: ಚಲಿಸುವ ಮೋಡಗಳು) సింగీతం శ్రీనివాసరావు సరిత, కె.ఎస్.అశ్వత్థ్, అంబిక, శివరామ్, ఆదివాని లక్ష్మీదేవి రాజన్ - నాగేంద్ర
186 1983 కవిరత్న కాళిదాస (కన్నడ: ಕವಿರತ್ನ ಕಾಳಿದಾಸ) రేణుకా శర్మ జయప్రద, కె.విజయ, నళిని ఎం.రంగారావు
187 1983 కామన బిల్లు (కన్నడ: ಕಾಮನ ಬಿಲ್ಲು) చి.దత్తరాజ్ అనంత్ నాగ్, సరిత, కె.ఎస్.అశ్వత్థ్, బాలకృష్ణ ఉపేంద్రకుమార్
188 1983 భక్త ప్రహ్లాద (కన్నడ: ಭಕ್ತ ಪ್ರಹ್ಲಾದ) విజయ్ సరిత, మాస్టర్ లోహిత్, శివరామ్, అనంతనాగ్, అంబిక, తూగుదీప శ్రీనివాస టి.జి.లింగప్ప
189 1983 ఎరడు నక్షత్రగళు (కన్నడ: ಎರಡು ನಕ್ಷತ್ರಗಳು) సింగీతం శ్రీనివాసరావు మాస్టర్ లోహిత్, అంబిక జి.కె.వెంకటేష్
190 1984 సమయద గొంబె (కన్నడ: ಸಮಯದ ಗೊಂಬೆ) దొరై - భగవాన్ మేనక, రూపాదేవి, శశికళ, కాంచన ఎం.రంగారావు
191 1984 శ్రావణ బంతు (కన్నడ: ಶ್ರಾವಣ ಬಂತು) సింగీతం శ్రీనివాసరావు ఊర్వశి, శివరామ్, శ్రీనాథ్, విజయరంజని ఎం.రంగారావు
192 1984 యారివను? (కన్నడ: ಯಾರಿವನು?) దొరై - భగవాన్ శ్రీనాథ్, శివరామ్, రూపాదేవి, లోహిత్ రాజన్ - నాగేంద్ర
193 1984 అపూర్వ సంగమ (కన్నడ: ಅಪೂರ್ವ ಸಂಗಮ) వై.ఆర్.స్వామి శంకర్ నాగ్, వజ్రముని, అంబిక ఉపేంద్రకుమార్
194 1985 అదే కణ్ణు (కన్నడ: ಅದೇ ಕಣ್ಣು) చి.దత్తరాజ్ గాయత్రి, విజయరంజని, తూగుదీప శ్రీనివాస జి.కె.వెంకటేష్
195 1985 జ్వాలాముఖి (కన్నడ: ಜ್ವಾಲಾಮುಖಿ) సింగీతం శ్రీనివాసరావు గాయత్రి, తూగుదీప శ్రీనివాస, శివరామ్, ముఖ్యమంత్రి చంద్రు ఎం.రంగారావు
196 1985 ధృవతారె (కన్నడ: ಧೃವತಾರೆ) ఎం.ఎస్.రాజశేఖర్ గీత, దీప, బాలకృష్ణ ఉపేంద్రకుమార్
197 1986 భాగ్యద లక్ష్మి బారమ్మ (కన్నడ: ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮಿ ಬಾರಮ್ಮ) సింగీతం శ్రీనివాసరావు మాధవి, అశ్వత్థ్, బాలకృష్ణ సింగీతం శ్రీనివాసరావు
198 1986 అనురాగ అరళితు (కన్నడ: ಅನುರಾಗ ಅರಳಿತು) ఎం.ఎస్.రాజశేఖర్ మాధవి, పండరీబాయి, అశ్వత్థ్, హొన్నవళ్ళి కృష్ణ, సతీష్, తూగుదీప శ్రీనివాస ఉపేంద్రకుమార్
199 1986 గురి (కన్నడ: ಗುರಿ) పి.వాసు అర్చన, తార, సతీష్ రాజన్- నాగేంద్ర
200 1987 ఒందు ముత్తిన కథె (కన్నడ: ಒಂದು ಮುತ್ತಿನ ಕಥೆ) శంకర్ నాగ్ అర్చన, బాలకృష్ణ, రమేష్ భట్ ఎల్.వైద్యనాథన్
201 1987 శృతి సేరిదాగ (కన్నడ: ಶೃತಿ ಸೇರಿದಾಗ) చి.దత్తరాజ్ మాధవి, గీత, పండరీబాయి, బాలకృష్ణ టి.జి.లింగప్ప
202 1988 దేవతా మనుష్య (కన్నడ: ದೇವತಾ ಮನುಷ್ಯ) సింగీతం శ్రీనివాసరావు గీత, బాలకృష్ణ, తూగుదీప శ్రీనివాస ఉపేంద్రకుమార్
203 1988 శివ మెచ్చిద కణ్ణప్ప (కన్నడ: ಶಿವ ಮೆಚ್ಚಿದ ಕಣ್ಣಪ್ಪ) సింగీతం శ్రీనివాసరావు గీత,శివరాజ్‌కుమార్ ఉపేంద్రకుమార్
204 1989 పరశురామ (కన్నడ: ಪರಶುರಾಮ) వి.సోమశేఖర్ మహాలక్ష్మి, వాణీ విశ్వనాథ్, సి.ఆర్.సింహా హంసలేఖ
205 1992 జీవన చైత్ర (కన్నడ: ಜೀವನ ಚೈತ್ರ) దొరై - భగవాన్ మాధవి, కె.ఎస్.అశ్వత్థ్,కళ, శ్రీరక్ష, సుజాత ఉపేంద్రకుమార్
206 1993 ఆకస్మిక (కన్నడ: ಆಕಸ್ಮಿಕ) నాగాభరణ మాధవి, గీత, వజ్రముని హంసలేఖ
207 1993 గంధదగుడి భాగం-2 (కన్నడ: ಗಂಧದಗುಡಿ ಭಾಗ-೨) ఎం.పి.శంకర్ శివరాజ్ కుమార్, ప్రభాకర్ హంసలేఖ
208 1994 ఒడ హుట్టిదవరు (కన్నడ: ಒಡ ಹುಟ್ಟಿದವರು) దొరై - భగవాన్ అంబరీష్, మాధవి, శ్రీశాంతి,అశ్వత్థ్, వజ్రముని, హొన్నవళ్ళి కృష్ణ, సుధీర్,బాలకృష్ణ, ఉమాశ్రీ ఉపేంద్రకుమార్
209 2000 శబ్దవేది (కన్నడ: ಶಬ್ದವೇಧಿ) ఎస్.నారాయణ్ జయప్రద, అశ్వత్థ్, షావుకారు జానకి, ఉమాశ్రీ హంసలేఖ