"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రాజ్‌సమంద్ జిల్లా

From tewiki
Jump to navigation Jump to search

లువా తప్పిదం: expandTemplate: template "Short description" does not exist

రాజ్‌సమంద్
రాజస్థాన్ జిల్లాలు
Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/India Rajasthan" does not exist.
నిర్దేశాంకాలు: 25°04′N 73°52′E / 25.067°N 73.867°E / 25.067; 73.867Coordinates: 25°04′N 73°52′E / 25.067°N 73.867°E / 25.067; 73.867
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
స్థాపన1991 ఏప్రిల్ 10
స్థాపించిన వారురాణా రాజా సింగ్
పేరు వచ్చినవిధంరాజ్‌సమంద్ సరస్సు
విస్తీర్ణం
 • మొత్తం4,550.93 km2 (1.12 sq mi)
విస్తీర్ణపు ర్యాంకు19
జనాభా
(2011)
 • మొత్తం1
 • సాంద్రత217/km2 (560/sq mi)
భాషలు
 • అధికారికహిందీ
 • ప్రాంతీయ భాషమేవారీ
కాలమానంUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
313324/26
ప్రాంతీయ ఫోన్‌కోడ్02952
వాహనాల నమోదు కోడ్RJ-30
లోకసభ నియోజకవర్గాలురాజ్‌సమంద్ లోకసభ నియోజకవర్గం
దగ్గిరి నగరాలుఉదయపూర్, చిత్తౌర్‌గఢ్, భిల్వార, అజ్మీర్
సగటు వార్షిక ఉష్ణోగ్రత22.5 °C (72.5 °F)
సగటు వేసవి ఉష్ణోగ్రత45 °C (113 °F)
సగటు శీతాకాలపు ఉష్ణోగ్రత00 °C (32 °F)
జాలస్థలిఅధికారక వెబ్సైట్

రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో రాజసమంద్ జిల్లా ఒకటి. రాజసమంద్ పట్టణం ఈ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రంగా ఉంది. జిల్లాలో 17వ శతాబ్దంలో మేవార్ రాజా " రాణా రాజ్ సింగ్ " నిర్మించిన రాజసమంద్ " సరోవరం రాజసమంద్ పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తుంది.

భౌగోళికం

జిల్లా వైశాల్యం 4,768 చ.కి.మీ. జిల్లా ఉత్తరభూభాగంలో ఉన్న ఆరావళి పర్వతాలు పాలి జిల్లా వరకు విస్తరించి ఉన్నాయి. జిల్లా ఉత్తర సరిహద్దులో అజ్మీర్ జిల్లా, తూర్పు, ఈశాన్య సరిహద్దులో భిల్వార జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో చిత్తౌర్‌గఢ్ జిల్లా , దక్షిణ సరిహద్దులో ఉదయపూర్ జిల్లాలు ఉన్నాయి. జిల్లాలో బనాస్ నది వాటర్ షెడ్, బనాస్ నది ఉపనదులు ఉన్నాయి. అంతే కాక జిల్లాలో అరి, గోమతి, చందా, భోగా నదులు ఉన్నాయి.

చారిత్రిక జనాభా

Script error: No such module "Historical populations".

2011 గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,158,283,[1]
ఇది దాదాపు. తైమూర్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. రోడ్ ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 405 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 302 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.35%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 988:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 63.93%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

సరిహద్దులు

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Timor-Leste 1,177,834 July 2011 est. line feed character in |quote= at position 12 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567 line feed character in |quote= at position 13 (help)

వెలుపలి లింకులు