రాజ్ కుమారి చౌహాన్

From tewiki
Jump to navigation Jump to search
రాజ్ కుమారీ చౌహాన్

Raj Kumari Chauhan


పదవీ కాలము
15వ లోకసభ 2009-2014
ముందు విజేంద్ర సింగ్ చౌదరీ
నియోజకవర్గం అలీఘడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1969-01-15) 1969 జనవరి 15 (వయస్సు 52)
అలీఘడ్, ఉత్తర ప్రదేశ్, India
జాతీయత  India
రాజకీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ (BSP)
జీవిత భాగస్వామి ఠాకూర్ జైవీర్ సింగ్.
సంతానం అరవింద్ కుమార్ సింగ్.
నివాసం అలీఘడ్, ఉత్తర ప్రదేశ్ & న్యూ ఢిల్లీ.
వృత్తి వ్యవసాయం & రాజకీయాలు
మతం హిందూమతం

శ్రీమతి రాజ్ కుమారి చౌహాన్ ప్రస్తుత 15 వ లోక్ సభలో బహుజన సమాజ్ పార్టీ తరుపున ఉత్తర ప్రదేశ్ లోని ఆలిఘర్ పార్లమెంటరి నియోజిక వర్గానికి ప్రాతినిథ్యము వహిస్తున్నారు.

బాల్యము

శ్రీమతి రాజ్ కుమారి చౌహాన్ 15 జనవరి 1969 వ సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ లోని అలిఘర్ లో జన్మించారు. వీరి తల్లి దండ్రులు: క్రీ.శె. ఫతే సింగ్, శ్రీమతి షాంతి దేవి.

విద్య

వీరు ఉత్తర ప్రదేశ్ లోని ఆలిఘర్ లో ఇంటర్ మిడియేట్ చదివారు.

కుటుంబము

శ్రీమతి రాజ్ కుమారి 29 మేనెల 1986 లో శ్రీ జై వీర్ సింగ్ గారిని వివాహ మాడారు. వీరికి నలుగురు కుమారులు.

రాజకీయ ప్రస్తావనము

మూలాలు

https://web.archive.org/web/20130201165847/http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=4271