"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రాధాకృష్ణ (1978 సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
రాధాకృష్ణ
(1978 తెలుగు సినిమా)
200px
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం దుక్కిపాటి మధుసూధనరావు
తారాగణం శోభన్ బాబు,
జయప్రద,
చలం,
రూప,
సత్యనారాయణ,
సూర్యకాంతం,
అల్లు రామలింగయ్య,
రమాప్రభ
సంగీతం సాలూరు రాజేశ్వరరావు
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల,
బి.వసంత
గీతరచన డా.సినారె,
కొసరాజు,
వేటూరి,
దాశరథి
ఛాయాగ్రహణం విన్సెంట్
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ కళానికేతన్
భాష తెలుగు

ఈ సినిమా యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా నిర్మించబడింది.

నటీనటులు

పాటలు

  1. అప్పుడెప్పు డెప్పుడో చూసాను నిన్నేనా జాంపండు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - డా.సినారె
  2. కట్టేయ్యి నారాజ తాళిబొట్టు నువ్వు - పి.సుశీల, బి.వసంత, ఎస్.పి.బాలు బృందం - రచన: కొసరాజు
  3. కన్నె వయసు అమ్మాయిల్లారా వినండి మీరు నా మాట - పి.సుశీల - రచన: కొసరాజు
  4. నా పలుకే కీర్తనా కదలికలే నర్తనా మురిపాల వెల్లి మా తెలుగు తల్లి - పి.సుశీల - రచన: వేటూరి
  5. నీవలపే బృందావనం నీ పిలుపే మురళీరవం నీలి కెరటాలలో - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: దాశరథి
  6. నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల ఇటు చూడవా మాటడవా - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: దాశరథి
  7. పదవమ్మ రాధమ్మ బంగారు బొమ్మా మాయమ్మ - పి.సుశీల, ఎస్.పి.బాలు బృందం - రచన: కొసరాజు
  8. సాగర మథనంలో ఇది మోహిని చేసిన నాట్యం - పి.సుశీల - రచన: వేటూరి

మూలాలు