"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రానన్కులేసి

From tewiki
Jump to navigation Jump to search

రానన్కులేసి
Temporal range: CretaceousRecent[1]
Ranunculus auricomis.jpg
Ranunculus auricomus (type species)
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
Order:
Family:
రానన్కులేసి

ఉపకుటుంబాలు

మూస:Taxonbar/candidate

రానన్కులేసి (Ranunculaceae; buttercup or crowfoot family; Latin rānunculus "little frog", from rāna "frog") పుష్పించే మొక్కలలోని ప్రజాతి. ఇందులో సుమారు 1700 జాతుల మొక్కలు ఇంచుమించు 60 ప్రజాతులలో ప్రపంచమంతా విస్తరించాయి.

వీనిలో అతి పెద్ద ప్రజాతులు : రానన్కులస్ (Ranunculus) - 600 జాతులు, డెల్ఫినియమ్ (Delphinium) -365 జాతులు, థాలిక్ట్రమ్ (Thalictrum) - 330 జాతులు, క్లెమాటిస్ (Clematis) - 325 జాతులు, ఎకోనిటమ్ (Aconitum) - 300 జాతులు.

ప్రజాతులు

మూలాలు

  1. Kathleen B. Pigg and Melanie L. DeVore (2005), "Paleoactaea gen. nov. (Ranunculaceae) fruits from the Paleogene of North Dakota and the London Clay", American Journal of Botany, 92: 1650–1659, doi:10.3732/ajb.92.10.1650