రాపర్ల

From tewiki
Jump to navigation Jump to search


రాపర్ల
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

రాపర్ల, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523180. ఎస్.టి.డి కోడ్:08593.

ఇదే పేరుగల కృష్ణా జిల్లాలోని మరియొక రాపర్ల గ్రామం కొరకు, రాపర్ల(పామర్రు మండలం) చూడండి.

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

తిమ్మసముద్రం 2 కి.మీ, వినోదరాయునిపాలెం 5 కి.మీ, దేవరంపాడు 5 కి.మీ, అమ్మనబ్రోలు 6 కి.మీ, నాగులుప్పలపాడు 6 కి.మీ.

సమీప మండలాలు

పశ్చిమాన మద్దిపాడు మండలం, ఉత్తరాన చినగంజాము మండలం, దక్షణాన ఒంగోలు మండలం, దక్షణాన కొత్తపట్నం మండలం.

సమీప పట్టణాలు

నాగులుప్పలపాడు 7.5 కి.మీ, చినగంజాం 11.9 కి.మీ, మద్దిపాడు 15.3 కి.మీ, ఒంగోలు 17.6 కి.మీ.

గ్రామ పంచాయతీ

2017,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి దేవరకొండ యశోధర సర్పంచ్‌గా ఎన్నికైనారు. [1]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,893.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,929, మహిళల సంఖ్య 1,964, గ్రామంలో నివాస గృహాలు 1000 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 934 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 3,475 - పురుషుల సంఖ్య 1,685 - స్త్రీల సంఖ్య 1,790 - గృహాల సంఖ్య 1,022
  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు

వెలుపలి లంకెలు

[1] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,జులై-6; 2వపేజీ.