"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రామాంతపూర్ చెరువు

From tewiki
Jump to navigation Jump to search
రామాంతపూర్ చెరువు
దస్త్రం:Ramanthapur Lake.jpg
రామాంతపూర్ చెరువు
స్థానంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
భౌగోళికాంశాలు17°25′16″N 78°33′15″E / 17.42124°N 78.55403°E / 17.42124; 78.55403
సరస్సు రకంసహజ చెరువు
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల వైశాల్యం9 acres (3.6 ha)
ఉపరితల ఉన్నతి1,759 ft (536 m)
స్థావరాలురామాంతపూర్‌


రామాంతపూర్ చెరువు తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాదులో ఉన్న చెరువు. రామాంతపూర్‌లో ఉన్న ఈ చెరువు నగరంలోని పెద్ద చెరువులలో ఒకటి.[1]

ఇతర వివరాలు

మూలాలు

  1. నమస్తే తెలంగాణ, అల్వాల్ చెరువు (15 October 2017). "నగరంలో చెరువులు.. పర్యాటక నెలవులు". Archived from the original on 16 October 2018. Retrieved 16 October 2017.