"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రాయనపాడు రైల్వే స్టేషను

From tewiki
Jump to navigation Jump to search
రాయనపాడు రైల్వే స్టేషను
Rayanapadu
Indian Railways Station

రాయనపాడు, ఆంధ్ర ప్రదేశ్
స్టేషన్ గణాంకాలు
చిరునామారాయనపాడు రైల్వే స్టేషను,
భారత దేశము
భౌగోళికాంశాలు16°34′38″N 80°33′45″E / 16.5771°N 80.5626°E / 16.5771; 80.5626Coordinates: 16°34′38″N 80°33′45″E / 16.5771°N 80.5626°E / 16.5771; 80.5626
మార్గములు (లైన్స్)హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
కాజీపేట-విజయవాడ రైలు మార్గము
ఢిల్లీ-చెన్నై రైలు మార్గము
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
ప్లాట్‌ఫారాల సంఖ్య2
ఇతర సమాచారం
విద్యుదీకరణఅవును
స్టేషన్ కోడ్RYP
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఫేర్ జోన్దక్షిణ మధ్య రైల్వే జోన్
ప్రదేశం
రాయనపాడు రైల్వే స్టేషను is located in Andhra Pradesh
రాయనపాడు రైల్వే స్టేషను
రాయనపాడు రైల్వే స్టేషను
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాంతం

మూస:కాజీపేట-విజయవాడ మార్గము

రాయనపాడు రైల్వే స్టేషను విజయవాడకు చెందిన శివారు రాయనపాడు వద్ద ఉన్న స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నుండి 14 కిలోమీటర్ల (8.7 మైళ్ళ) దూరంలో ఉంది.[1] రాయనపాడు రైల్వే స్టేషను (Rayanapadu railway station) భారతీయ రైల్వేలు పరిధిలోని రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాలో రాయనపాడులో పనిచేస్తుంది. రాయనపాడు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, ఢిల్లీ-చెన్నై రైలు మార్గము మీద ఉంది. కాజీపేట-విజయవాడ మధ్యన నడుస్తున్న రైళ్లు .చాలా భాగం రాయనపాడు రైల్వే స్టేషను గుండా ప్రయాణిస్తాయి. ఇది దేశంలో 3887వ రద్దీగా ఉండే స్టేషను.[2]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Overview of Rayanapadu Station". indiarailinfo. Retrieved 19 October 2014.
  2. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.

బయటి లింకులు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే

మూస:ఆంధ్ర ప్రదేశ్ రైల్వే స్టేషన్లు