"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
రాయవరం (తూర్పు గోదావరి జిల్లా)
Jump to navigation
Jump to search
?రాయవరం మండలం తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ | |
అక్షాంశరేఖాంశాలు: 16°53′47″N 82°00′09″E / 16.89638°N 82.002439°ECoordinates: 16°53′47″N 82°00′09″E / 16.89638°N 82.002439°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణం | రాయవరం |
జిల్లా (లు) | తూర్పు గోదావరి |
గ్రామాలు | 10 |
జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
66,456 (2011 నాటికి) • 32982 • 33474 • 66.02 • 70.56 • 61.46 |
ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, రాయవరం (తూర్పు గోదావరి జిల్లా) చూడండి.
రాయవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. పిన్ కోడ్: 533346 రాయవరం మండపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.
గణాంకాలు
మండలంలోని గ్రామాలు
- రాయవరం (వెదురుపాక) (మునసుబుగారి రాయవరము)
- లొల్ల
- వెదురుపాక
- నదురుబాద
- పసలపూడి
- సొమేశ్వరం
- మాచవరం (రాయవరం మండలం)
- చెల్లూరు
- వెంటూరు
- కూర్మాపురం
- కురకాళ్ళపల్లి
- వెదురుపాక