రావణబ్రహ్మ

From tewiki
Jump to navigation Jump to search
రావణబ్రహ్మ
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. రాఘవేంద్ర రావు
తారాగణం కృష్ణం రాజు ,
లక్ష్మి ,
రాధిక,
రాధ
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ ఒంటె రమేష్
భాష తెలుగు

రావణబ్రహ్మ కృష్ణంరాజు, లక్ష్మి, రాధిక, రాధ నటించగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 1986 నాటి తెలుగు చలనచిత్రం.

విడుదల

సెన్సార్

రావణబ్రహ్మ సినిమాలో కథానాయిక పేరు మొదట సీతగా పెట్టారు. అయితే సెన్సారు వారు అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో చిత్రబృందం సీత అన్న పేరును గీతగా మార్చి సినిమాలో అందుకు అవసరమైన విధంగా డబ్బింగ్ చేసుకువచ్చాకే సర్టిఫికెట్ జారీచేశారు.[1]

మూలాలు

  1. పరుచూరి, గోపాలకృష్ణ (ఆగస్టు 2008). "తెలుగు సినిమా సాహిత్యం-కథనం". తెలుగు సినిమా సాహిత్యం కథ-కథనం-శిల్పం (4 ed.). హైదరాబాద్: వి-టెక్ పబ్లిషర్స్. p. 116. Cite has empty unknown parameter: |1= (help); |access-date= requires |url= (help)