"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
రేచుక్క (1955 సినిమా)
Jump to navigation
Jump to search
↑ గోల్కొండ పత్రికలో ఆరవ పేజీలో ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రచురించిన పోస్టర్
రేచుక్క (1955 తెలుగు సినిమా) | |
200px | |
---|---|
దర్శకత్వం | పి.పుల్లయ్య |
నిర్మాణం | ఘంటసాల కృష్ణమూర్తి |
కథ | ఘంటసాల బలరామయ్య |
చిత్రానువాదం | మల్లాది రామకృష్ణశాస్త్రి |
తారాగణం | నందమూరి తారక రామారావు, అంజలీ దేవి, ముక్కామల, నాగభూషణం, దేవిక |
సంగీతం | అశ్వత్థామ |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, జిక్కి |
గీతరచన | మల్లాది రామకృష్ణశాస్త్రి |
సంభాషణలు | మల్లాది రామకృష్ణశాస్త్రి |
నిర్మాణ సంస్థ | ప్రతిభ స్టూడియోస్ |
విడుదల తేదీ | 25.03. 1955[1] |
భాష | తెలుగు |
పాటలు
- అయ్ సంబరమే అయ్ పండుగులే చినదాన వన్నెదాన నిను రమ్మనెనే - పి.లీల
- అయ్యో బంగారు సామి ఓ రబ్బి బంగారు సామి ఓ రయ్యో - పి.లీల
- ఆమనసేమో ఆసొగసేమో గారాము అది మారాము ఆతీరే - జిక్కి
- ఎక్కడిదీ అందం ఎవ్వరిదీ ఆనందం వెలిగే అందం చెలరేగే ఆనందం - జిక్కి
- ఎటుచూచినా బుటికాలే ఎవరాడినా నాటకాలే - పి.లీల
- ఓ నాన్నా ఓ నాన్నా .. ఒంటరొంటరిగ పోయేదానా ఒకమాట వినిపో - ఘంటసాల
- నీసరి నీవేనమ్మా వయ్యారి పుట్టిననాడే భూమికి పండుగ చేపట్టేవారి - పి.లీల
- బలే బలే పావురమా గడుసు పావురమా ఎగరాలి సరదాతీరగ - ఘంటసాల