"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రేడియో సిటీ

From tewiki
Jump to navigation Jump to search

మూస:Infobox radio station రేడియో సిటీ భారతదేశంలోని ఒక ఎఫ్.ఎమ్. రేడియో. ఇది 91.1 megahertz ఫ్రీక్వెన్సీ మీద ప్రసారం అవుతుంది. ఇది బెంగుళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, లక్నో, న్యూఢిల్లీ కేంద్రాల నుండి ప్రసారం చేయబడుతున్నది.

రేడియో కార్యక్రమాలు మొదటసారి బెంగుళూరు పట్టణం నుండి 2001లో ప్రారంభించారు. తర్వాత కార్యక్రమాల్ని విస్తరించి భారతదేశంలోని ఇతర కేంద్రాలలో ఈ సర్వీసులను అందుస్తున్నారు.

రేడియో కేంద్రాలు

 1. అకోలా
 2. అహ్మదాబాద్
 3. అహ్మద్ నగర్
 4. ఔరంగాబాద్
 5. కోయంబత్తూరు
 6. చెన్నై
 7. జల్గాం
 8. జైపూర్
 9. నాగపూర్
 10. నాందేడ్
 11. పూనా
 12. బెంగళూరు
 13. ముంబై
 14. ఢిల్లీ
 15. లక్నో
 16. వడోదర
 17. విశాఖపట్నం
 18. షోలాపూర్
 19. సూరత్
 20. సాంగ్లీ
 21. హైదరాబాద్

కార్యక్రమాలు

 • ఆరాధన

బయటి లింకులు

మూస:మొలక-మీడియా