"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రేవా - జబల్పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

From tewiki
Jump to navigation Jump to search
రేవా - జబల్పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
Rewa - Jabalpur Intercity Express
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
స్థానికతమధ్య ప్రదేశ్ (మహాకోషల్, బాఘేల్‌ఖండ్)
తొలి సేవసాత్నా - జబల్పూర్
ఆఖరి సేవరేవా - జబల్పూర్
ప్రస్తుతం నడిపేవారుపశ్చిమ మధ్య రైల్వే జోన్
మార్గం
మొదలురేవా
ఆగే స్టేషనులు8
గమ్యంజబల్పూర్ జంక్షన్
ప్రయాణ దూరం240 కి.మీ. (150 మై.)
సగటు ప్రయాణ సమయం4 1/2 గంటలు (షుమారుగా)
రైలు నడిచే విధంప్రతిరోజు
సదుపాయాలు
శ్రేణులుఎసి చైర్ కార్, జనరల్ చైర్ కార్, నిబంధనలు లేని జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలులేదు
ఆటోర్యాక్ సదుపాయంలేదు
ఆహార సదుపాయాలుఅవును మంచి ఆహారం ఉంది కానీ ఏ పాంట్రీ కారు (చిన్నగది) లేదు
వినోద సదుపాయాలులేదు
బ్యాగేజీ సదుపాయాలుఅవును. అందుబాటులో ఉంది
ఇతర సదుపాయాలుఆర్‌ఓవెండింగ్ యంత్రాలు, చైర్ కార్ కమ్ స్లీపర్ కారు కోచ్లు, కావలసినన్ని సాధారణ కోచ్లు
సాంకేతికత
వేగం70 km/h (43 mph) విరామములతో కలుపుకొని సరాసరి వేగం

రేవా - జబల్పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలు రేవా రైల్వే స్టేషను, జబల్పూర్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది,

సంఖ్య, నామకరణం

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ అనగా భారతీయ రైల్వేలు లోని ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ యందు చైర్ కారు (కుర్చీ కారు) తరగతి సేవలు అందుబాటులో ఉంటాయి అని అర్థం సూచిస్తుంది.

జోను, డివిజను

ఈ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని పశ్చిమ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు సంఖ్య : రైలు నంబరు: 11452, తరచుదనం (ఫ్రీక్వెన్సీ) : ఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది. విరామములు : 8, ప్రయాణ సమయము : సుమారుగా గం. 4.25 ని.లు, బయలుదేరు సమయము : గం. 06:00 ని.లు., చేరుకొను సమయము : గం. 10.25 ని.లు, దూరము : సుమారుగా 239 కి.మీ., వేగము : సుమారుగా 54 కి.మీ./గంట, తిరుగు ప్రయాణము రైలు సంఖ్య : రైలు నంబరు: 11451 జబల్పూర్ - రేవా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

మూలాలు

బయటి లింకులు