"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

లంబాడీ నృత్యం

From tewiki
Jump to navigation Jump to search

వరినాట్లు, కోతలు, ఇంకా ఇతర వ్యవసాయ పనుల్లో ఉండే బంజారాలు చేసే నృత్యాన్నే లంబాడీ నృత్యం అంటారు. తెలంగాణలో పెండ్లిళ్లు, తీజ్, హోలీ ఉత్సవాల సందర్భంగా ఈ నృత్యాన్ని లంబాడీలు ప్రదర్శిస్తారు.[1]

మూలాలు

  1. లంబాడీ నృత్యం. "తెలంగాణ జానపద నృత్యాలు". www.ntnews.com. నమస్తే తెలంగాణ. Retrieved 5 September 2017.