లక్ష్మి (1953 సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
లక్ష్మి
(1953 తెలుగు సినిమా)
220px
దర్శకత్వం కె.బి.నాగభూషణం
నిర్మాణ సంస్థ శ్రీ రాజరాజేశ్వరీ ఫిల్మ్ కంపెనీ
భాష తెలుగు

లక్ష్మి 1953లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్‌ కంపెనీ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు కె,బి.నాగభూషణం దర్శకత్వం వహించాడు. సి.ఎస్.ఆర్, రామశర్మ, రేలంగి, గిరిజ తదితరులు తారాగణంగా నటించగా, యం.డి.పార్థసారధి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

 • సి.యస్.ఆర్.ఆంజనేయులు - నారాయణరావు
 • రామశర్మ - చంద్రం
 • రేలంగి - వెంగళరావు
 • అమరనాథ్ - బాబు
 • కె.అచ్చయ్య చౌదరి - కుటుంబరావు
 • దొరస్వామి - కొండయ్య
 • వంగర - శారభయ్య
 • బి.శ్రీరామమూర్తి - కాశిం
 • గోపాలాచార్యులు - పోలీసు ఇనస్పెక్టరు
 • కన్నాంబ - లక్ష్మి
 • గిరిజ - తార
 • కృష్ణకుమారి - పార్వతి
 • ఛాయాదేవి - కాంతమ్మ
 • హేమలతమ్మారావు - రామమ్మ
 • భానుమతి - పుల్లమ్మ
 • కె.వి.సుబ్బారావు
 • నాగేశ్వరలింగం
 • సుందర భాష్యం నాయుడు
 • వెంకటరత్నం
 • శ్రీరాములు
 • శేషాచార్యులు
 • మల్లిఖార్జునరావు
 • సుబ్బారావు
 • కనకదుర్గ
 • లక్ష్మి
 • జయశ్రీ
 • శ్రీదేవి

సాంకేతిక వర్గం

 • దర్శకుడు : కె.వి.నాగభూషణం
 • సహకార దర్శకుడు: ఇంటూరి వెంకటేశ్వరరావు
 • మాటలు: రావూరి వెంకట సత్య నారాయణరావు
 • పాటలు : కావూరి, సూరిశెట్టి సాంబశివరావు బాబ్జీ
 • సంగీత దర్శకుడు: యం.డి.పార్థసారధి
 • నృత్య దర్శకుడు: ఎ.కె.ఛోప్రా
 • ఛాయాగ్రహణ దర్శకుడు: పి.ఎల్లప్ప
 • ఛాయాగ్రాహకుడు: టి.వి.సింగ్ ఠాకూర్
 • శబ్ద గ్రాహకుడు: పి.రంగారావు
 • శిల్ప దర్శకుడు: యం.యస్. జానకిరాం
 • వేషధారణ : సహదేవరావు తప్‌కిరే
 • కూర్పు: యన్.కె.గోపాల్
 • ప్రోసెసింగు: వి.రామస్వామి

మూలాలు

 1. "Lakshmi (1953)". Indiancine.ma. Retrieved 2021-05-29.

వనరులు

బాహ్య లంకెలు