"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

లాతూర్ విమానాశ్రయం

From tewiki
Jump to navigation Jump to search
లాతూర్ విమానాశ్రయం
సంగ్రహము
విమానాశ్రయ రకంప్రజా
యజమానిమహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి
కార్యనిర్వాహకత్వంరిలయన్స్
సేవలులాతూర్
ప్రదేశంలాతూర్, మరాఠ్వాడ, మహారాష్ట్ర, భారత్
ఎత్తు AMSL2 ft / 634 మీ.
వెబ్‌సైటుhttp://www.laturairport.co.in
పటం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
05/23 2 తారు

లాతూర్ విమానాశ్రయం మహారాష్ట్ర లోని ఒక ప్రైవేటు విమానాశ్రయము.

చరిత్ర

ఈ విమానాశ్రయము 1991 లో ప్రజాపనుల విభాగము ద్వారా నిర్మించబడినది. తర్వాత మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి నియంత్రణలోనికి వచ్చింది[1]. లాతూరు ప్రాంతంలో పారిశ్రామిక వృద్దుకి 2006లో మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మండలి దీనిని అభివృద్ధి కి ప్రణాళికలు ప్రకటించింది[2]. ఇందులో భాగంగా ఈ విమానాశ్రయాన్ని రిలయన్స్ సంస్థకు కట్టబెట్టింది[3].

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "M.I.D.C." Archived from the original on 28 మార్చి 2012. Retrieved 20 September 2011. Check date values in: |archive-date= (help)
  2. "MIDC-run airports set for makeover". ఇండియన్ ఎక్స్‌ప్రెస్. 1 July 2008. Retrieved 19 September 2011.
  3. "Reliance Airport gets five projects on lease". Times of India. 6 Aug 2009. Retrieved 19 September 2011.

బయటి లంకెలు