లార్డ్ క్లైవ్ చరిత్రము

From tewiki
Jump to navigation Jump to search

లార్డ్ క్లైవ్ చరిత్రము (Life of Lord Clive) వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వారిచే 1913 సంవత్సరంలో ప్రకటించబడిన తెలుగు పుస్తకం.[1]

ఈ పుస్తకంలో బ్రిటిష్ సైన్యాధికారి లార్డ్ క్లైవ్ (Lord Clive) గా తెలుపబడిన రాబర్ట్ క్లైవ్ (Robert Clive) (1725-1774) కు సంబంధించిన జీవిత విశేషాలున్నాయి.

జీవిత విశేషాలు

మూలాలు

  1. లార్డ్ క్లైవ్ చరిత్రము, వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, 1913.