"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

లినక్స్ కెర్నల్

From tewiki
Jump to navigation Jump to search

.


మొదట కంప్యూటరుని ఉత్తేజపరచినప్పుడు ప్రారంభం అయే ప్రక్రియలు అన్నీ టెంక (కెర్నెలు) పర్యవేక్షణలో కలన కలశంలో ఉన్న కొట్లో నింపుతుంది. తర్వాత కెర్నెలు తనంత తానే నడుస్తూ కంప్యూటరుకు సంబంధించిన ఇతర పరిచర్యలని ఒక్కొక్కటిగా ప్రారంభిస్తుంది. ఆ తర్వాత అది తెర వెనుక పాత్రకు పరిమితమౌతుంది. ఇతర అనువర్తనాలు తట్టి అడిగినపుడు మాత్రమే అది ఆయా కోరికలు తీరుస్తుంది.
కెర్నెలు ముఖ్యంగా మూడు భూమికలు నిర్వహిస్తుంది. అవి, కలన గమనాల నిర్వహణ (Process Management), కోఠీ నిర్వహణ (Memory Management), పరికరాల నిర్వహణ (Device Management).