లేమల్లె

From tewiki
Jump to navigation Jump to search
లేమల్లె
—  గ్రామం  —
లేమల్లె is located in Andhra Pradesh
లేమల్లె
లేమల్లె
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°29′35″N 80°23′20″E / 16.493056°N 80.388889°E / 16.493056; 80.388889
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం అమరావతి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522016
ఎస్.టి.డి కోడ్

లేమల్లె గుంటూరు జిల్లా అమరావతి మండలంలో ఉంది. గుంటూరుకి 14 మైళ్ళ దూరంలో అమరావతికి పోవు మార్గంలో గల గ్రామం. పిన్ కోడ్ : 522 016.

గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

  • ఈ గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేయుచున్న శ్రీమతి పోతినేని వెంకటసుబ్బమ్మ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారానికి ఎన్నికైనారు. సెప్టెంబరు 5, 2013 ఉపాధ్యాయ దినోత్సవంనాడు, హైదరాబాదు రవీంద్ర భారతిలో మంత్రి శ్రీ కె.పార్ధసారథి చేతులమీదుగా ఈ పురస్కారం అందుకున్నారు.[2]

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.
  2. ఈనాడు గుంటూరు రూరల్, సెప్టెంబరు 8, 2013. 8వ పేజీ.

యితర లింకులు