"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

లోటస్ టెంపుల్

From tewiki
Jump to navigation Jump to search
లోటస్ టెంపుల్
బహాయి ప్రార్ధనా మందిరం
LotusDelhi.jpg
లోటస్ టెంపుల్, చీకటి పడిన తర్వాత ప్రకాశిస్తూ
Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/India New Delhi" does not exist.
సాధారణ సమాచారం
రకంప్రార్ధనా మందిరం
నిర్మాణ శైలిభావ వ్యక్తీకరణ
ప్రదేశంన్యూ ఢిల్లీ, భారతదేశం
భౌగోళికాంశాలు28°33′12″N 77°15′31″E / 28.553325°N 77.258600°E / 28.553325; 77.258600Coordinates: 28°33′12″N 77°15′31″E / 28.553325°N 77.258600°E / 28.553325; 77.258600
పూర్తి చేయబడినది13 నవంబర్ 1986
ప్రారంభం24 డిసెంబర్ 1986
ఎత్తు34.27మీటర్లు
సాంకేతిక విషయములు
నిర్మాణ వ్యవస్థకాంక్రీట్ ఫ్రేమ్ మరియు ప్రీకాస్ట్ కాంక్రీట్ రిబ్బెడ్ పైకప్పు
వ్యాసం70మీటర్లు
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిఫారిబోర్జ్ సహ్బ
నిర్మాణ ఇంజనీర్ఫ్లింట్ & నీల్
ఇతర విషయములు
సీటింగు సామర్థ్యం1,300

లోటస్ టెంపుల్ భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉన్న ఒక బహాయి ప్రార్ధనా మందిరం, ఇది 1986లో పూర్తయింది. దీని పుష్పం వంటి ఆకారం బాగా గుర్తింపు పొందింది, ఇది భారత ఉపఖండంలో మదర్ టెంపుల్ గా సేవలందిస్తోంది మరియు నగరంలో ఇది ఒక ప్రముఖ ఆకర్షణ అయ్యింది. లోటస్ టెంపుల్ అనేక నిర్మాణ అవార్డులు గెలుచుకుంది మరియు వార్తాపత్రికలలో మరియు మేగజైన్ లలో విశేష వ్యాసంగా అనేకసార్లు ప్రచురించబడింది.[1]

మూలాలు

  1. Bahá'í Houses of Worship, India The Lotus of Bahapur