"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

From tewiki
Jump to navigation Jump to search

అక్షరం తెలుగు లో ఎప్పటి నుండో అస్తిత్వంలో ఉండి, వాడుకలో లేక లుప్తమయిన అక్షరం. ఇది ద్రావిడ భాష లకు ప్రత్యేకమయిన అక్షరాలలో ఒకటి. తమిఴం(తమిళం) లో ఴ ఈ అక్షరం. తమిழ் అని ఇన్నాళ్ళూ వాడుతూ వచ్చాము.

ఉచ్చారణ

ళ పలికినప్పుడు నాలుక ఇరుప్రక్కలూ దవడ ను అంటుకుని, నాలిక మడిచి, మూర్ధన్యాన్ని తాకుతాము. మూర్ధన్యమును తాకకుండా, కేవలం నాలుకకొనను ఎక్కడా తాకకుండా, నాలుక ప్రక్కలతో పై దంత పంక్తిని తాకినప్పుడు వచ్చే శబ్దం ఴ.

ఴ అక్షరం ఆకృతి

సాంకేతిక వివరాలు

యూనికోడ్ ప్రకారం ఈ అక్షరం యొక్క కోడ్ పాయింట్ - 0C34. ఈ అక్షరం అందుబాటులో ఉన్న ఖతి - ధూర్జటి.

వనరులు

మూస:మొలక-అక్షరం