వందనము

From tewiki
Jump to navigation Jump to search

వందనము [ vandanamu ] vandanamu. సంస్కృతం n. An obeisance, salutation, అభివాదనము, నమస్కారము, Praise, స్తుతి. Thanks. వందనమిడు or వందనము చేయు vandanam-iḍu. v. n. To honour, salute, bow to. వందనమాల vandana-māla. n. A garland hung over a gate or carved in stone trellis. ద్వారమందు కట్టిన తోరణము. వందారువు or వందారుడు vandāruvu. n. One who salutes or pays homage. నమస్కారము చేయువాడు. వంది vandi. n. A herald, bard, panegyrist. ప్రాతఃకాలమందు రాజులను మేలుకొలిపేవాడు, స్తుతిచేసి జీవించువాడు, బట్టువాడు. వందించు vandinṭsu. v. a. To praise, స్తుతించు. వందితుడు vandintuḍu. n. One who is praised or saluted, స్తుతింపబడినవాడు, నమస్కరింపబడినవాడు. వంద్యము vandyamu. adj. Honourable, venerable, worthy or regard Lauded or laudable. కొనియాడదగిన, పూజ్యమైన. "సకలలోకైక వంద్యంబు సకలసుజన, చిత్తరంజన కారణంబుత్తమంబు." Vish. i. 31. వంద్యుడు vandyuḍu. n. One who is worthy to be praised. పూజ్యుడు లోకవంద్యుడు fit to be praised or extolled by the whole world.