"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వంశము

From tewiki
Jump to navigation Jump to search

వంశము [ vaṃśamu ] vamṣamu. సంస్కృతం n. A race, line, lineage, family, stock, extraction; a dynasty. తండ్రి తాత మొదలైనవారి పరంపర. A bamboo. వెదురు. A multitude, సమూహము. వంశస్థుడు vamṣa-sthuḍu. n. A man belonging to a family. కులస్థుడు. వంశాసుచరితము vamṣ-ānu-charitamu. n. A pedigree, genealogy, a chronicle, or genealogical history. వంశచరిత్ర. వంశావళి vamṣ-āvaḷi. n. Genealogy. వంశక్రమము. వంశవృక్షము vamṣa-vṛikshamu. n. A genealogical tree.