"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వంశవృక్షం (సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
వంశవృక్షం
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
తారాగణం జె.వి. సోమయాజులు ,
జ్యోతి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ వంశీకృష్ణ మూవీస్
విడుదల తేదీ 1980 (1980)
భాష తెలుగు


తారాగణం

సాంకేతిక బృందం

సంగీతం

వంశవృక్షం
కె.వి.మహదేవన్ స్వరపరచిన చిత్ర సంగీతం
విడుదల1980
భాషతెలుగు

అన్ని పాటలు రచించినవారు సినారె, చిత్రం లోని అన్నిపాటలకు సంగీతం అందించినవారు: కె.వి.మహదేవన్.

పాటలు
సంఖ్య. పాటగానం నిడివి
1. "అసహాయ శూరుడెవడు"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల  
2. "ఉరికింది ఉరికింది సెలయేరు"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం  
3. "ఏది వంశం ఏది గోత్రం"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం  
4. "జాతస్య హి ధృవో"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల  
5. "నిండింది నూరేళ్ళ బ్రతుకు"     
6. "వంశీకృష్ణ"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల  

బయటి లింకులు