వనజ గిరిజ

From tewiki
Jump to navigation Jump to search
వనజ గిరిజ
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం గౌతం
నిర్మాణ సంస్థ శ్రీ వనజ మూవీస్
భాష తెలుగు

వనజ గిరిజ 1976 ఏప్రిల్ 22న విడుదలయిన తెలుగు చిత్రం. శ్రీ వనజ మూవీస్ పతాకంపై ఇ.కుప్పుస్వామి నిర్మించిన ఈ సినిమాకు గౌతం దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు టి.చలపతిరావు సంగీతాన్ని సమకూర్చాడు.[1]

పాటలు

  1. జేజేజేజే సీతారాం చాంగ్ భళారే సాదూరాం - రమేష్ , పి.సుశీల బృందం - రచన: కొసరాజు
  2. అందగాడా సందెవేళ ఏఊరు వెళతావురా - ఎస్.జానకి - రచన: సినారె
  3. కంటిలో ఎరుపు పెదవిపై పిలుపు వంటిలో విరుపు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దాశరథి
  4. నువ్వెందుకు పుట్టినావురా కన్నతండ్రి - మాధవపెద్ది, శరావతి - రచన: అప్పలాచార్య
  5. నేనున్నాను నీకోసమే దాచుకున్నాను అందాలు - ఎస్.జానకి - రచన: సినారె

మూలాలు

  1. "Vanaja Girija (1976)". Indiancine.ma. Retrieved 2020-08-26.

బయటిలింకులు