"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వయ్యారి భామలు వగలమారి భర్తలు

From tewiki
Jump to navigation Jump to search
వయ్యారి భామలు వగలమారి భర్తలు
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం కట్టా సుబ్బారావు
తారాగణం నందమూరి తారక రామారావు ,
కృష్ణ,
శ్రీదేవి,
రాధిక,
రతి అగ్నిహోత్రి
సంగీతం రాజన్ - నాగేంద్ర
నిర్మాణ సంస్థ శ్రీక్రాంతి చిత్ర
భాష తెలుగు

వయ్యారి భామలు వగలమారి భర్తలు 1982, ఆగష్టు 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. కట్టా సుబ్బారావు దర్శకత్వంలో నందమూరి తారక రామారావు , కృష్ణ, శ్రీదేవి, రాధిక, రతి అగ్నిహోత్రి తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, రాజన్-నాగేంద్ర సంగీతం అందించారు.

పాటలు

వేటూరి సుందరరామమూర్తి రాసిన పాటలకు రాజన్ - నాగేంద్ర సంగీతం అందించారు.[1]

  1. ఆడవే రాజహంస నడయాడవే రాజహంస - పి. సుశీల, ఎస్.పి. బాలు
  2. కొంగే తగిలింది రంగు తెలిసిందే పువ్వుల్లో రెమ్మా - ఎస్.పి. బాలు, పి. సుశీల
  3. కొత్త పెళ్లికొడుకునే పొద్దసలే ఎరగనే పొద్దువాలి - ఎస్.పి. బాలు, పి. సుశీల
  4. మేఘాల పందిరిలోన మెరిసింది వెలుగే అవునా - ఎస్.పి. బాలు, పి. సుశీల
  5. యవ్వనమంతా నవ్వుల పంట నవ్విన జంటే - ఎస్.పి. బాలు, పి. సుశీల
  6. వయ్యారి భామవే సయ్యాటలాడవే ఉయ్యాలై ఊగావే - పి. సుశీల, ఎస్.పి. బాలు

మూలాలు

  1. ఘంటసాల గళామృతం. "వయ్యారి భామలు వగలమారి భర్తలు - 1982". ghantasalagalamrutamu.blogspot.in. Retrieved 19 August 2017.[permanent dead link]