"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
వరంగల్ గ్రామీణ జిల్లా
Jump to navigation
Jump to search
వరంగల్ గ్రామీణ జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[1]
అక్టోబరు 11, 2016న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి.ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి. మూస:Infobox mapframe
జిల్లాలోని మండలాలు
పునర్య్వస్థీకరణలో భాగంగా మొదట పూర్వపు వరంగల్ జిల్లాకు చెందిన 15 మండలాలతో వరంగల్ గ్రామీణ జిల్లా ది.11.10.2016న ఏర్పడింది.[1]
ఆ తరువాత చివరిగా చూపబడిన నడికూడ మండలం కొత్తగా ఏర్పడంది.
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (1)