"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
వరంగల్ జంతు ప్రదర్శనశాల
Jump to navigation
Jump to search
ప్రారంభించిన తేదీ | 1985 |
---|---|
ప్రదేశము | వరంగల్, తెలంగాణ, భారత దేశము |
విస్తీర్ణము | 50 acres |
Memberships | సెంట్రల్ అథారిటీ ఆఫ్ ఇండియా |
వరంగల్ జంతు ప్రదర్శనశాల (వరంగల్ వన విజ్ఞాన కేంద్రం) భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణ జిల్లా, హనుమకొండలో ఉంది.[1] ఈ జంతు ప్రదర్శన శాల 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిని 2010 లో "సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా" జాతీయ జంతుప్రదర్శన శాలగా మార్చింది. ఇది 2013 నుండి సెంట్రల్ అథారిటీ ఆఫ్ ఇండియా అమలులోకి తెచ్చింది.[2] ఈ పార్కు అతి అందమైన సీతాకోక చిలుకల పార్కు.
ప్రస్తుత జంతువులు, పక్షులు
ఈ జంతు ప్రదర్శన శాలలో ఉన్న జంతువులు దుప్పి, ఎలుగు బంటి, నెమళ్ళు, తాబేలు, మొసలి మొదలగునవి.